తెలుగు క్రైస్తవులందరికి అవసరమైన అప్
తెలుగు ఆడియో బైబిల్

ఎప్పుడైనా ఎక్కడైనా పరిశుద్ధ దేవుని వాక్యం వినడానికి GET STARTED KEY FEATURES Media Partners

DOWNLOAD FULL VERSION HERE

ఎలా ఉపయోగపడుతుంది

క్రైస్తవులుగా వున్న అందరికి వాక్యం ఎంతో ముఖ్యం, వాక్యం చదివి ధ్యానించడం, బోధకుల వాక్య విశ్లేషణ వినడం తో పాటు, మన చెవులకు వున్నది వున్నట్టుగా వున్న దేవుని వాక్యం వినబడటం ఎంతో మంచిది, అందుకే ఎక్కడ వున్నా ఎలావున్నా మీకు అందుబాటులో దేవుని వాక్యం వినేటట్లు ఈ అప్ రూపొందించటం జరిగింది మీరు వినండి మేలు పొందండి, మీ ఆత్మీయులకు అందించండి. చదువు లేక పోయినా కళ్ళు సరిగా కనిపించక పోయినా అస్వస్థతోలో వున్నా, మంచం పట్టినా ఈ వాక్యం మన చెవులకు అందే టట్లు ఈ అప్ ఉపయోగ పడుతుంది. మీ స్పీకర్స్ ఫోన్ కనెక్ట్ చేసి ఇంటిల్ల పాధికూడా వాక్యం ప్రతి రోజు వినవచ్చు.

Sign up
Connect with people
Share result
0 People Connected
0 Downloads
0 Development Hours

Key Features / కీలకాంశాలు

ఈ అప్ లో మీకు ఉపయోగ పడుటకు పొందు పరచిన ముఖ్య అంశాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి / Here are some of the key points you can use in this App

Awesome Interface / మంచి ఇంటర్ఫేస్

చిన్న పెద్ద అందరూ ఉపయోగించే విధంగా ఇంటర్ఫేస్ డిజైన్ చేయడం జరిగింది, మొదటి పేజీ నుండి తర్వాత పేజీలో బైబిల్ బుక్స్ అన్ని ఉండటంవల్ల మీకు నచ్చిన బైబిల్ అధ్యాయం తెలుగు భాషలో వినవచ్చు.

Free Updates / ఉచిత నవీకరణ

అప్ అప్డేట్ చేసిన వెంటనే మీరు అప్ డౌన్లోడ్ చేసుకొని నూతనమైన విషయాలన్నీ ఉచితముగా పొందవచ్చు.

User Friendly / వినియోగదారునికి సులువు

అప్ ను ఉపయోగించే వారు ఏ ఏ అధ్యాయం వినవచ్చో బటన్స్ ఇవ్వబడ్డాయి, వాటిని నొక్కిన వెంటనే ఆడియో మొదలవుతుంది. మరోసారి నొక్కడం ద్వారా ఆడియో పాస్ చేయవచ్చు.

Instant Support / తక్షణ మద్దతు

అప్ పనితీరు మరియు టెక్నికల్ విషయములో ఎప్పుడైనా మీరు మమ్మును సమర్ధించవచ్చు మీకు తప్పక సహాయం దొరుకుతుంది.

Connect with People / వ్యక్తులతో కనెక్ట్ అవ్వండి

ఉదయ కాలమే దేవుని వాక్యమును వినడం ఆత్మీయ జీవితానికి ఎంతో మంచిది. అందుకే మీ ఆత్మీయులతో దీనిని షేర్ చేసుకోవడానికి వీలుగా షేర్ బటన్స్ ఇవ్వబడ్డాయి.

Notification / నోటిఫికేషన్

ఆన్లైన్ అప్ ఎప్పుడు అప్డేట్ చేసిన మీకు నోటిఫికెషన్స్ అందుతాయి, దీని ద్వారా మీరు ఎప్పుడు తెలుగు ఆడియో బైబిల్ విషయంలో ఎప్పుడు అప్డేట్ గా వుంటారు.


ఉపయోగించే పద్దతి / The method used

తెలుగు ఆడియో బైబిల్ అప్ ఉపయోగించడం చాల తేలిక, అప్ ఓపెన్ చేసిన వెంటనే పరిశుద్ధగ్రంధం అని వస్తుంది దానిపై క్లిక్ చేసినప్పుడు క్రొత్త నిబంధనలో అన్ని బుక్స్ వస్తాయి, ఎథికవాలో దానిపై క్లిక్ చేస్తే ఆ పుస్తకములో ఏ ఆద్యం వినాలో ఆ ఆద్యం నంబర్స్ రూపంలో వీలుగా ఉంటాయి వాటిపై క్లిక్ చేస్తే ఆడియో మొదలవుతుంది.

ఇంకా నేర్చుకో

Quick Installation / త్వరిత సంస్థాపన

తెలుగు ఆడియో బైబిల్ డౌన్లోడ్ చేసుకోవడం చాల సులువు, ఈ అప్ ఆడియో తో కూడినందువల్ల పూర్తి ఆడియో కలిగిన అప్ ను మా వెబ్సైటు నుండి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవడం వీలవుతుంది, అలాగే ఆన్లైన్ వెర్షన్ మాత్రం పూర్తిగా ప్లే స్టోర్ నుండి పొందవచ్చు మరియు అది చాల చిన్న సీజీలో ఉండి మీ ఫోన్ స్టోరేజీని తాగిస్తుంది కానీ ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ మాత్రం వాడబడుతుంది. మీకు నాచిన్న విధంగా ఈ అప్ ఉపయోగించవచ్చు.

DOWNLOAD FULL VERSION NOW

Reviews / సమీక్షలు