Go to Home

A.కీర్తనలు (Psalms) 1-73 1 దుష్టుల ఆలోచన చొప్పున నడువక (కీర్తన Psalm 1) 2 అన్యజనులేల లేచి గల్లత్తు చేయుచున్నారు (కీర్తన Psalm 2)
3 యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో (కీర్తన Psalm 8)
4 స్తుతింతున్ స్తుతింతున్ నాకాలోచన కర్తయగు దేవుని (కీర్తన Psalm 16)
5 యెహావా నా బలమా యధార్థమైనది నీ మార్గం (కీర్తన Psalm 18)
6 యాకోబు దేవుడాపద కాలంబుల యందు (కీర్తన Psalm 20)
7 నాదు దేవా నాదు దేవా నన్నేల విడనాడితివయ్యా (కీర్తన Psalm 22)
8 యెహోవా నా కాపరి లేమి కలుగదు (కీర్తన Psalm 23)
9 నీవే యెహోవా నా కాపరివి (కీర్తన Psalm 23)
10 యెహోవా నా కాపరి నాకు లేమి లేదు (కీర్తన Psalm 23)
11 యేసు ప్రభూ కాపరి నాకు వాసిగా స్తుతించెదన్ (కీర్తన Psalm 23)
12 భూమియు దాని సంపూర్ణత లోకము దాని నివాసులెహోవావే (కీర్తన Psalm 24)
13 దేవా నీ ముఖమును నాకు దాచకుము నా ప్రభువా (కీర్తన Psalm 27)
14 ఉదయ సాయంత్రముల నెల్లవేళల ప్రభువా (కీర్తన Psalm 27)
15 యెహోవా నాదేవా నిత్యము నేను నిన్ను స్తుతియించెద (కీర్తన Psalm 30)
16 ఎవ్వని అతిక్రమములు మన్నింపబడెనో (కీర్తన Psalm 32)
17 సన్నుతింతు నెప్పుడెహోవాను తన కీర్తి నా నోట నుండును (కీర్తన Psalm 34)
18 పిల్లలారా నా మాట వినుడి యెహోవా యందు భక్తి నేర్పెదను (కీర్తన Psalm 34)
19 వ్యసనపడకుము నీవు చెడ్డవారలను జూచినయపుడు (కీర్తన Psalm 37)
20 యెహోవా నీ కోపమును చేత గద్దింపకుము ఆ (కీర్తన Psalm 38)
21 యెహోవా కొరకు సహనముతో కనిపెట్టన్ (కీర్తన Psalm 40)
22 నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడునట్లు (కీర్తన Psalm 42)
23 నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ము (కీర్తన Psalm 43)
24 కుమారి ఆలకించు నీ వాలోచించి (కీర్తన Psalm 45)
25 దేవుడే మనకాశ్రయమును (కీర్తన Psalm 46)
26 సర్వజనులారా చప్పట్లు కొట్టి పాడుడి (కీర్తన Psalm 47)
27 మన దేవుని పట్టణమందాయన పరిశుద్ధ పర్వతమందు (కీర్తన Psalm 48)
28 సర్వజనులారా వినుడి మీరేకంబుగా వినుడి (కీర్తన Psalm 49)
29 దేవా నీ కృపచొప్పున నన్ను కరుణింపుము (కీర్తన Psalm 51)
29 యెహోవా నా దేవా (కీర్తన Psalm 51)
30 దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును (కీర్తన Psalm 63)
31 సర్వలోక నివాసులారా ఆనందించు డెల్లరు (కీర్తన Psalm 66)
32 నీ మార్గము దేవా భూమి మీద కనబడునట్లు (కీర్తన Psalm 67)
33 క్రీస్తుని నామము నిత్యము నిల్చున్ (కీర్తన Psalm 72)
34 యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇశ్రాయేలులో తన నామము గొప్పది (కీర్తన Psalm 76)
35 దేవునికి మొఱ్ఱపెట్టుదును ఎలుగెత్తి చెవియొగ్గువరకు మనవి చేయుచుందును (కీర్తన Psalm 77)
36 మన బలమైన యాకోబు దేవునికి గానము సంతోషముగా పాడుడి (కీర్తన Psalm 81)
37 సైన్యముల కధిపతివగు యెహోవా (కీర్తన Psalm 84)
37 సైన్యముల యెహోవా (కీర్తన Psalm 84)
38 ప్రభువు సెలవిచ్చుదాని నాలకింతును (కీర్తన Psalm 85)
39 ప్రభువా తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే (కీర్తన Psalm 90)
40 దేవా తరతరములకు మానివాసస్థలము నీవే (కీర్తన Psalm 90)
41 మహోన్నతుని చాటున వసియించువాడే ధన్యుండు (కీర్తన Psalm 91)
42 సర్వోన్నతుని చాటున నివసించెడి వాడే (కీర్తన Psalm 91)
42 తన రెక్కల క్రింద నీకు ఆశ్రయము తన రెక్కలతో కప్పును (కీర్తన Psalm 91)
43 యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా (కీర్తన Psalm 92)
44 రండి యెహోవానుగూర్చి సంతోష గానము చేయుదము (కీర్తన Psalm 95)
45 యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి (కీర్తన Psalm 96)
45 యెహోవాకు పాడుడి (కీర్తన Psalm 96)
46 సమస్త దేశములారా అందరు పాడుడి అందరు పాడుడి (కీర్తన Psalm 100)
47 సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతిగానము పాడి (కీర్తన Psalm 100)
48 స్తుతియించు ప్రభున్ స్తుతియించు నీవు (కీర్తన Psalm 103)
49 వారాయనను జనసమాజములో ఘనపరచుదురు గాక (కీర్తన Psalm 107)
50 దేవా నా హృదయము నీయందు స్థిరమాయెన్ (కీర్తన Psalm 108)
51 స్తుతింతున్ దేవుని సభలో స్తుతింతున్ హల్లెలూయ (కీర్తన Psalm 111)
52 యెహోవా నీ యొక్క మాట చొప్పున (కీర్తన Psalm 119)
53 నా శ్రమలో నేను యెహోవాకు మొఱలిడితిని (కీర్తన Psalm 120)
54 కొండలతట్టు కన్ను లెత్తుచున్నాను నాకు సాయమెచ్చట నుండి వచ్చును? (కీర్తన Psalm 121)
55 యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు అనినప్పుడు సంతోషించితిని (కీర్తన Psalm 122)
55 యెహోవా మందిరమునకు నడిచెదము (కీర్తన Psalm 122)
56 యెహోవా ఇల్లు కట్టించని యెడల (కీర్తన Psalm 127,128)
57 యెహోవా అగాధ స్థలములలో నుండి నీకు మొఱ్ఱపెట్టుచున్నాను (కీర్తన Psalm 130)
58 సహోదరులు ఐక్యత కల్గి వసించుట (కీర్తన Psalm 133)
59 యెహోవా సేవకులారా స్తుతించుడి ఆయన నామమును స్తుతించుడి (కీర్తన Psalm 135)
60 యెహోవాను స్తుతించుడి ఆయన దయాళుడు (కీర్తన Psalm 136)
60 ఆయన కృప నిరంతరముండును (కీర్తన Psalm 136)
61 యెహోవా నీవు నన్ను పరిశీలించి తెలిసికొంటివి (కీర్తన Psalm 139)
62 యెహోవాయే దయాదాక్షిణ్యములు కలిగినవాడు (కీర్తన Psalm 145)
62 యెహోవా అందరికి మహోపకారుండు (కీర్తన Psalm 145)
63 ఓ నాదు యేసురాజా నిన్ను నే నుతించెదను (కీర్తన Psalm 145)
64 హల్లెలూయ నా ప్రాణమా యెహోవాను స్తుతించు (కీర్తన Psalm 146)
65 దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది (కీర్తన Psalm 147)
66 స్తుతియించుడాయన నాకాశవాసులారా (కీర్తన Psalm 148)
66 స్తుతించుడి శుద్ధుడెహోవాను స్తుతించుడి (కీర్తన Psalm 148)
67 స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా (కీర్తన Psalm 148)
68 యెహోవాకు స్తుతులు పాడండి మీరు (కీర్తన Psalm 149)
69 యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి యెహోవాను స్తుతించుడి (కీర్తన Psalm 149)
70 దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు (కీర్తన Psalm 150)
71 హల్లెలూయ యేసు ప్రభున్ యెల్లరు స్తుతియించుడి (కీర్తన Psalm 148,150)
72 స్తుతించుడి మీరు స్తుతించుడి (కీర్తన Psalm 148)
73 సీయోనుకు తిరిగి ప్రభువు వారిని రప్పించినపుడు (కీర్తన Psalm 126)

74 ఆద్యంతరహితుడవగు మా జ్యోతి
74 ఆద్యంతరహితుడవగు మా జ్యోతి
75 స్తుతించుడి స్తుతించుడి ఆయన మందిరపు ఆవరణములో
76 ఆదియంతము లేనివాడా సంపూర్ణుడగు మా దేవా
77 కల్వరిలోని శ్రేష్ఠుడా కరుణా భరిత సింహమా
78 నా ప్రియ యేసు నీవే నా శ్రేయంపు రాజవు
79 పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతలైన నిన్ వర్ణింపగలరా
80 మంగళమే యేసునకు మనుజావతారునకు
81 సుందర రక్షకుడా మాదు స్వతంత్రమైన దేవా
82 స్తోత్రింతుము నిను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెపుడు
83 క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు
84 యేసు పరిశుద్ధ నామమునకు యెప్పుడు అధిక స్తోత్రమే
85 యేసు సమసిన సిల్వ చెంత నే ప్రార్ధించిన స్థలమందు రక్తము
85 యేసుకు మహిమ మహిమ యేసుకు మహిమ మహిమ
86 సంస్తుతింతుము నిన్నే సౌలును విడచితివి
87 యెహోవాను గానము చేసెదము యేకముగా
88 ఆనందమానంద మాయెను నాదు ప్రియకుమారుని యందు
89 సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మలో
90 యెహోవా మహోన్నతుడా మహిమయు నీదే
91 ఆశించుము ప్రభు యేసు పాదములను
92 ప్రియయేసు ప్రియయేసు అతి ప్రియుడేసు పదివేలలో ఆయనే నా దిక్కుగా కెవ్వరు?
93 ఇదిగో నీ రాజు వచ్చుచుండె సీయోను కుమారి సంతోషించు
94 శరణం శరణం శరణం దేవా కరుణ నాథుడా
95 సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్
96 యేసు తృప్తి పరచితివి ఆశతో నీ చరణము చేర
97 పరమ పవిత్ర స్వర్గపిత జై ప్రభు జై ప్రభు సర్వ సదా
98 యేసు మధుర నామము పాడుడి ప్రభు
99 సర్వోన్నత స్థలంబులో దేవునికే మహిమ
100 ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా
101 హర్షింతును హర్షింతును నా రక్షణకర్త నా దేవుని యందు
102 నా ప్రాణ ప్రియుడా యేసురాజా
103 దేవదేవుని కొనియాడెదము అవిరత త్రియేకుని స్తోత్రింతుము
104 మధుర మధురము యేసు నామం
105 పరిశుద్ధ ప్రభు యేసు స్తుతి స్తోత్రం నన్ను రక్షించినట్టి నా ప్రభువా
106 జై జై జై జై రాజుల రాజా పాత్రుడ వీవే మా ప్రభు వీవే
107 యెహోవాకు పాడుడి పాటన్ అతి శ్రేష్ఠ కార్యములను చేసిన వాడని
108 యేసునాథా త్రిలోకనాథా లోకోద్ధారక క్రీస్తు దేవా
109 సర్వశక్తుడు నాకు సర్వమాయనే
110 ప్రభో నీదు మహిమను పాడి నిను స్తుతించుచున్నాము
111 ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము
112 ఓ ప్రేమగల యేసు ప్రేమించినావు మమ్ము
113 హల్లెలూయ పాడుడి హల్లెలూయ పాడుడి
114 నేనే ఉన్నవాడననిన అద్వితీయ ప్రభు ఆరాధింతు
115 వందనమో వందన మేసయ్యా అందుకొనుము మా దేవా
116 అర్పింతు స్తుతుల్ నీ సిలువలోన జూపిన నీ ప్రేమకై
117 సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్
118 రాత్రింబవళ్లు పాడెదను యేసు నామం క్రీస్తు నామం
119 శాంతిదాయక యేసు ప్రభూ
120 హృదయ మర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో
121 ఆనంద మానంద మానందమే ఆనంద మానందమే
122 జై ప్రభు యేసు జై ఘన దేవా జై ప్రభు జై జై రాజా
123 ప్రభువా నీ గొప్పతనము స్తుతికి యోగ్యము
124 వందనము నిమ్ము ప్రభు యేసునకు జై జై యనిపాడు
125 ఓ నా హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభునకే
126 దేవా నీ తలంపులు అమూల్యమైనవి నా యెడ
127 స్తుతులకు పాత్రుండవు సృష్టించినావు రక్షించినావు భద్రపరచుచున్నావు
128 యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికి ప్రభువు
129 హల్లెలూయ స్తుతి ప్రశంస పాడెద
130 స్తోత్ర గీతములను పాడుచు ప్రియ ప్రభుని పూజించుడి
131 సర్వ కృపానిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా
132 మహాఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్యనివాసి
133 క్రొత్త గీతముచే నా యుల్లముప్పొంగ యేసుని కీర్తింతును
134 కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిను నా ప్రభువా
135 దేవా నాయందు నీకు ఎంతో ప్రేమా
136 ఆద్యంత రహిత ప్రభువా
137 నృపా విమోచకా ప్రభూ వేలాది నోళ్ల నీ
138 శ్రీ రక్షకుని నామము కీర్తించి కొల్వుడి
139 రక్షకుని విచిత్ర ప్రేమన్ పాడుచుందు నెప్పుడున్
140 యేసుని నామ శబ్దము విశ్వాసి చెవికి
141 కంటిని గొప్ప ముత్యము పొందితి హర్షము
142 భక్తులారా దుఃఖక్రాంతుడు వచ్చె మహిమతోడ
143 రాజాధి రాజుపై కిరీటముంచుడి
144 సర్వముపై యేసు రాజ్యమేలున్ పాపి మిత్రుడు గొఱ్ఱెపిల్లకు
145 యేసు ప్రభూ గద్దెపైనున్న నీకు మా స్తుతులను చెల్లించెదము
146 అత్యంత సుందరుండును ఎల్లరి కాంక్షణీయుడు
147 ఆ ముండ్ల కిరీటం బోయెను ఘనంబుకల్గెను
148 నమస్కరింప రండి దావీదు పుత్రుని
149 శుద్ధి శుద్ధి శుద్ధి సర్వశక్తి ప్రభు ప్రాతఃకాల స్తుతి నీకే చెల్లింతుము
150 నీ జల్దరు వృక్షపు నీడలలో నే నానంద భరితుడనైతిని
151 యేసు నంగీకరించితి దైవపుత్రుడ నైతిని
151 వందన మర్పింతు కృపనొందితి తన రాజ్యమందున చేరితిని
152 దేవా నా ప్రభువా నిను గూర్చి ఉప్పొంగె నా హృదయం
153 ప్రభుయేసు నాకై సర్వము నిచ్చితివి ప్రేమనుబట్టి అర్పించు కొంటివి నాకై
154 పావనుడా మా ప్రభువా నీ రక్షణకై స్తోత్రములు
155 యేసూ నన్ ప్రేమించితివి ఆశ్రయము లేనప్పుడు
156 ప్రభువా నీదు ఘననామమున్ మేము
157 ప్రేమ నమ్మకముగల పరలోక తండ్రి
158 ఓ ప్రభువా యిది నీ కృపయే గొప్ప క్రయము ద్వారా కలిగె
159 ప్రేమగల మా ప్రభువా ప్రేమయై యున్నావయా
160 ఆరాధించెద నిను మది పొగడెద నిరతము నిను స్తుతియించెదను
161 రుచిచూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు
162 నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నధిగమించెను
163 సన్నుతించెదను ఎల్లప్పుడు నిత్యము ఆయన కీర్తి నానోటనుండు
164 దేవునికే మహిమ యుగయుగములకు కలుగును గాక
165 ఆశ్చర్యకరుడ వీవే యెహోవా నీవే ధన్యుడవు
166 నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు
167 గాయములన్ గాయములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు
168 దూతగణములెల్ల ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవని
169 మా ప్రభుయేసు నీవే మా సర్వము మహిన్ మాకెపుడు నీతోనే స్నేహము
170 ప్రణుతింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమ ప్రభావా
171 స్తోత్రించెదము దైవకుమారుని నూతన జీవముతో
171 యేసు మా రక్షకుడు కల్మషము లేనివాడు
172 దావీదు వంశ యేసు క్రీస్తుకు స్తుతి చెల్లించుడి
173 దేవాది దేవుని భూజనులారా రండి స్తుతించ సదా
174 స్తోత్రము యేసునాథా నీకు సదా స్తోత్రము యేసునాథా
175 స్తుతియించు ప్రియుడా సదా యేసుని
176 స్తోత్రము స్తోత్రము స్తోత్రము యేసు దేవా
177 నమ్మకమైన నా ప్రభు
178 రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా
179 స్తోత్రము పాడి పొగడెదను దేవాదిదేవా నిను రాజాధిరాజా నిను
180 స్తుతియింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమ తండ్రి
181 యెహోవా మహాత్మ్యము గొప్పది యెంతో
182 కృపగల దేవుని కొనియాడెదము కృపచాలు నీకనే ప్రభుయేసు
183 స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము
184 భజియింప రండి ప్రభుయేసుని
185 అనుదినము మా భారము భరించే దేవా
186 భక్తులారా స్మరియించెదము ప్రభుచేసిన మేలులన్నిటిని
187 యేసు ప్రభును స్తుతించుట యెంతో యెంతో మంచిది
188 యేసు దివ్య రక్షకుని స్తుతించు భూమీ దివ్య ప్రేమను చాటుము
189 ప్రభు నా దేవా నీ చేతి కార్యములను
189 నా ప్రాణమెంతో నిన్ను పాడును గొప్ప దేవా గొప్ప దేవా
190 ప్రభావ శక్తులు కల్గిన రాజునుతింపు
191 యేసు ప్రభు నీ ముఖ దర్శనముచే నా ప్రతి యాశను తీర్చుకొందును
192 జయమని పాడు జయమని పాడు ప్రభుయేసునకే
193 ఓ జగద్రక్షకా విశ్వవిధాత రక్షణ నొసగితివి
194 ఎంత జాలి యేసువా యింతయని యూహించలేను
195 శ్రీ యేసు నాథుని శిరసావహించి శిష్యుల మేసును ఘనపరచెదము
196 దేవాది దేవా ప్రభువుల ప్రభూ రాజుల రాజా హల్లెలూయ
197 జై జై యేసురాజా జై జై రాజాధిరాజా నీకే జై జై
198 నాదు ప్రాణమా నాదు ప్రాణమా దేవుని క్రియల్మరువకుమా
199 ప్రభు నిను కీర్తించుచున్నాము యేసు నిను కీర్తించుచున్నాము
200 జీవంబు నిచ్చిన దేవుడా నే పాడెద నీకు నిరంతరము హల్లెలూయ హల్లెలూయ
201 స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము
202 స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయ
203 మా దేవ మా దేవ నీదు విశ్వాస్యత చాల గొప్పది
204 యెహోవా గొప్ప కార్యములు చేసెను వీరికొరకు
205 స్తుతింతున్ పరిశుద్దుని ఆరాధనతో ఇంతవరకు కాచె దేవుడే
206 ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనముత్సహించెదము
207 ఆనందముగా యెహోవా నీ కృపలన్ని అన్ని కాలంబులందు కీర్తించెదను
208 దేవుని కీర్తించెదము దైవపుత్రుని నామమందు
209 పగటిలో మేఘ స్తంభముగా రాత్రిలో యగ్ని స్తంభముగా
209 ధన్య ధన్య ధన్య ప్రభుకు తానే రక్షణ మన కొసగే
210 రక్షణ్య పాటలు పాడి రక్షకుడేసును సదా కొనియాడు
211 కృతజ్ఞతన్ తలవంచి నాదు జీవము అర్పింతును
212 నాకొరకై అన్నియు చేసెను యేసు నాకింక భయము లేదు లోకములో
213 యెహోవ మన కొరకు గొప్ప కార్యములను
229 నిరాకార సురూపుడా మనోహరా కరిగితివా నాకై వ్రేలాడుచు సిలువలో
230 యేసుని శ్రమలతోడ ఆశతో పాలు పొందెదను
231 మనకై యేసు మరణించె మన పాపముల కొరకై
232 యేసు ప్రభూ నా కొరకై బలిగాను నీవైతివి
233 ప్రభుయేసు ప్రభుయేసు అదిగో శ్రమ నొందెను ఖైదీలను విడిపించెను సిలువలో
234 నీ రక్తమే నీ రక్తమే నన్ శుద్ధీకరించున్
235 సిలువలో బలియైన దేవుని గొఱ్ఱెపిల్ల
236 అదిగో కల్వరిలో యేసు రక్షకుడే దీనుడై వ్రేలాడుచున్నాడే
237 దైవతనయా క్రీస్తునాథుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిను పంపినాడా
238 యేసుని రక్తమే జై జై ప్రభు యేసుని రక్తమే జై
239 ఎటువంటి యాగము జేసితివి యేసు నీవలె నేనుండ నా కొరకై
240 చూడుమదే నీ కొరకే సిలువపై వ్రేలాడు శ్రీయేసు రక్షకున్
241 జీవపు మార్గ జ్యోతివి సిలువ మోసిన యేసు
242 యేసు చావొందె సిలువపై నీ కొరకే నా కొరకే
243 మహాత్ముడైన నా ప్రభు విచిత్ర సిల్వజూడ నా
244 కల్వరి గుట్టమీదను దుర్మార్గవైరులు ద్వేషించి సిల్వ మీదను శ్రీ యేసుజంపిరి
245 దేవా నాదేవా నన్నేల విడచితివని సిలువలో బలియైన నా యేసువా
246 దూరపు కొండపై శ్రమలకు గుర్తగు కౄరపు సిలువయే కనబడె
246 ప్రియుని సిలువను ప్రేమింతున్ ప్రాణమున్నంత వరకును
253 యేసురాజు వచ్చును దూతలతో వచ్చును
254 రాజాధిరాజా రావే రాజు యేసు రాజ్యమేల రావే
255 మేఘా రూఢుండై ప్రభుయేసు అతి వేగముగా నేతెంచున్
256 ప్రభుని రాకడ ఈ దినమే పరుగులిడి రండి సుదినమే
257 మహిమయుతుడు మా యేసురాజు
258 మేఘము మీద యేసురాజు వేగ మిలకువచ్చున్
259 సోదరులారా లెండి రాకడ గుర్తులు చూడండి
260 యేసు రాగానే సంఘము మార్పు చేయబడి పైకెత్తబడును
261 రాజుల రాజుగ యేసు ప్రభుండు
262 నీ దేవుని సంధించ నీవు ఆయత్తమా
263 పరిశుద్ధులెల్లరు యేసున్ పొగడి పాడి యార్భటించి పరముననుండ
264 యేసు శీఘ్రముగా వచ్చున్ ఆశతో కనిపెట్టుడి
265 మేలుకో మహిమ రాజు వేగమే రానై యున్నాడు
266 అదిగో వచ్చునదెవరో చూడుమా మహిమ గలిగిన మన యేసే
267 యేసు శీఘ్రముగ తిరిగివచ్చున్ సత్యదేవుని వాక్యమిదే
268 ఇదిగో నేను వచ్చుచున్నాను త్వరగా వచ్చుచున్నాను
269 జయమని పాడు ప్రభుయేసునకే హోసన్న జై
270 కాలము సమీపము ప్రభు యేసు వచ్చున్ జీతము పొందును నిజ దాసుడు
271 ప్రకాశ వస్త్రముతో పరలోక మహిమతో లోకంబున కేతెంచును మేఘంబుపై ప్రభువే
272 రాజులరాజు ప్రభువుల ప్రభూ ఈ జగతికి అరుదెంచె ప్రభూ
273 జాగ్రత్త భక్తులారా పిలుపిదే ప్రభుయేసు వేగవచ్చును
274 సీయోనురాజు వచ్చును మదిన్ సిద్ధపడు
275 ప్రభువు దిగివచ్చును పరమునుండి వేగమే విభుడు తిరిగివచ్చును పరమ వధువుకై
276 క్రీస్తు యేసు వచ్చును ఆయత్తముగ నుండుడి
277 బూర శబ్దంబు నింగిన్ ధ్వనింప గాంచెదమేసున్ మా ఎదుట
277 ప్రాణప్రియుడా ప్రాణప్రియుడా రమ్ము మా యేసు పాడెదము
278 యేసుక్రీస్తు శీఘ్రముగ శీఘ్రముగ శీఘ్రముగ
279 కొంతసమయమే మిగిలినది క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చున్
280 పరమ తండ్రి సుతుడు ప్రాణమిచ్చెనే పాపి కొరకై
281 దేవ గొర్రెపిల్ల సిలువలో సమసినపుడు పాప పరిహారార్థ ఊట తెరచెన్
281 రక్తమందు రక్తమందు పాపి నీవు ఆ రక్తమందు నిలిచియున్నావా?
282 మహారాజా యేసు నీకే మహిమ కలుగు గాక
283 పరలోక రాజ్యము చేరుటకు ప్రభుయేసే మార్గంబు
284 ప్రేమడంకా జగమున వినబడు నాదము
285 జయమని పాడుడి సర్వ జనమా ముక్తిదాత యేసునకు
286 జగతి కరుదెంచె రక్షణకర్త పాపుల మొర వినెను యేసు
287 ధన్య ధన్య యేసు నామము జయజయ ప్రభు నామము
288 ఈయన మాట వినుడి నేడు ఈయనే నా ప్రియ కుమారుడు
289 పాపమునకు జీతము మరణము ఓ పాపి భయపడవా?
289 యేసురాజువచ్చును ఇంక కొంతకాలమే మోక్షమందు చేరుదుము
290 పరుగిడిరా సోదరుడా ప్రభు సన్నిధి నీవు జేరుటకై
291 వినుడి సోదరులారా నా యేసు ప్రభు యిల కేతెంచెన్
292 రండి రండి రయమున యేసుని రక్షకునిగ నంగీకరించుడి
293 ఇరుకు మార్గంబులో ప్రవేశించు వారు కొందరే
294 కృపకాలము దాటిపోవుచున్నది కృపపొందను పరుగిడి రండు వేవేగ
295 ప్రభు యేసుకే జయమని పాడు పాప పరిహారమును బొంది
296 కలువరిలో విముక్తి కలిగెనో ప్రియుండా
297 యేసు ప్రభువేగాక వసుధలో రక్షకుడే లేడు
298 ప్రభు శ్రీ యేసు ప్రభు శ్రీ యేసు జయశాలీ
299 పరిపూర్ణంబగు గురువు యెవరు? ప్రేమతో నిండిన హృదయుండె
300 ప్రజలారా వేగమే రారే నిజదైవమును కనుగొనరే
301 ప్రేమామృత ధారల చిందిన మన యేసుకు సమమెవరు?
302 రమ్మనుచున్నా డేసు రాజు రండి సర్వ జనులారా
303 రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు
304 రారండి యేసు పాదముల చేర పాప విముక్తి పొంద
305 ఇలలో యేసునకే జయము సర్వజనమా పాడు జయం
306 క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగ
307 అంధకారలోకమునకు వెలుగునివ్వ ప్రభువు వచ్చెను
308 మానవ రూపమును ధరించి అరుదెంచె యేసు ఇహమునకు
309 సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును
310 రక్షణ నొసగెడు యేసుని ప్రేమను లక్ష్యము చేయుము ఓ ప్రియుడా
311 పాపులకొరకు ప్రభుయేసు సిలువలో బలియాయెను
312 దేవుడు లోకమును యెంతో ప్రేమించెను అద్వితీయ కుమారుని అనుగ్రహించెను
313 మాయ లోకము మోసపోకుము యేసునందే రక్షణ దొరుకును నీకు
314 న్యాయపీఠము నీ ముందు వున్నది ధ్యానించిచూడు కూర్చున్న దెవరో
315 మహావైద్యుండు వచ్చెను బ్రజాళి బ్రోచు యేసు
315 మాధుర్యంపు నామము మోదమిచ్చుగానము
316 శుభవార్త వింటిమి యేసు రక్షించును
317 ఇమ్మానుయేలుని రక్తము నిండిన ఊటయే
317 హల్లెలూయా యేసువా కల్వరిపైన మృతుడా
318 డాగునేది మాపును వేగయేసు రక్తధారే
318 హా దివ్య రక్తము ఎంతో యమూల్యము
319 మన ప్రభువైన యేసునందు ఎన్నో దీవెనలు
320 నీ జీవితము క్షణభంగురమే ఒక గడియలోనే గతియించెదవు
321 ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ యిదే
322 యేసు లేనిచో పాపికాశ్రయమే లేదు
323 మారు మనస్సు పొందుము ప్రభుని రాజ్యము సమీపించెను
324 వ్యర్థం వ్యర్థం సర్వము వ్యర్థం నశించు లోకం నాశము తధ్యం
325 క్రీస్తు ప్రభుకే సకల మహిమ శాశ్వతంబైనది తన రాజ్యం
326 ఇదియే అనుకూల సమయము నీకు ఘన రక్షణ దినము
327 ఇదియే సమయంబు రండి యేసుని జేరండి
328 మాయలోక మాయలో నేల ముంగి తిరిగెదవు
328 మరణము వచ్చున్ మరణము వచ్చున్
329 వినతి వినతి వినతి త్రియేకునికి
330 కాలవిలువ నీకు తెలియకపోయిన కన్నీరు కార్చెదవు
331 ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా పెడచెవిని పెట్టెదవా
332 ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము
333 ఇమ్ముగ నీ హృదయము నిమ్ము ఇమ్మనెన్ నీ ప్రభు
334 ఓపాపి జీవపు యూటకురా పాపభారము తోడరా
334 తామసము చేయకుము తరుణమును వీడకుము
335 గడియ నేను తట్టుచున్నాను
336 యేసు రాజున్ నీ యెదలో వసియింప నీయవా?
337 సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని
338 యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును
339 ఓపాపీ సంధించితివా నీ పాప విమోచకుని
340 చూడుము సోదరుడా నీవు నేడే లేచి రక్షణ కొరకై
341 ప్రభుతట్టు కన్ను లెత్తు యేసు తట్టు కన్ను లెత్తు
342 చూడుము నీవు మేలుకొనుము యేసు వచ్చుచున్నాడు
343 యేసుని స్వీకరించు క్రీస్తేసుని స్వీకరించు
344 జీవిత మెవ్వరికి, నీ జీవిత మెవ్వరికి?
345 యేసు నిన్ను పిలచెను వాసిగా స్వరము విను
346 చూడుము ఈ క్షణమే కల్వరిని ప్రేమా ప్రభువు నీకై నిలుచుండెను
347 ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును
347 హల్లెలూయ హల్లెలూయ ఎంత పాపినైనను
348 యేసునాథుని గాయములను చూడుము నిత్యజీవము పొందెదవు
348 చూచి జీవించు యేసునాథుని గాయములను చూడుము
349 రక్షణంపు వార్తను విని రక్షకుండగు యేసుని
349 నమ్మిరమ్ము నమ్మిరమ్ము ఇమ్ముగ బ్రతుకుము
350 ప్రభుయేసు రమ్మనుచుండె పాపుల నెల్లరిని
351 యెరుషలేము గుమ్మములారా రాజును లోనికి రానిమ్ము
352 తెరువు నీ హృదయ ద్వారంబు నేడే ప్రభుయేసునందే రక్షణ కలదు
353 కృపకాలములో ప్రభుయేసుని అంగీకరించుము ఓ ప్రియుడా
354 క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా యేసు చెంతకు రమ్ము ప్రియుడా
355 తెరువబడియున్నది కృపద్వారము
356 నా మాట వినుమని ప్రభువనెను నిను రక్షింపను పిలుచు చుండె
357 నాదు హృదయపు ద్వారము తెరచెదను యేసు పాపపు రోగికి నీవే గతి
358 ప్రియయేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం
359 కనికరించి నన్ను రక్షించు మేసయ్యా
360 యేసు నా హృదయమునందున నివసించరమ్ము హృదయశుద్ధి నిమ్ము
361 రక్షణ నొసగుము ప్రభువా పాపికి
362 నేను ఘోరపాపిని చేరి వేడుచుంటిని క్షమించుము
363 ప్రభువా నన్ను కరుణించుము నే ఘోర పాపిని
364 జీవపుదాత నా హృదయములోనికి రా
365 విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయురక్షకా
366 పాపిని నేను తప్పితి భువిలో రక్షించెడి వారెవరు
367 నేడు నే నారక్షకుని నామదిలో చేర్చుకొన్నాను
368 నాకై చీల్చబడ్డయో నాయనంతనగమా
369 ఓ యేసు రక్షకా నీ పిల్పు విందును కల్వరిపై నా పాపము నివృత్తిచేసితి
370 ఉన్నట్టు నేను వచ్చెదన్ పాపినైన నన్ పిల్వగన్
371 ఆకాశము భువిలో నెల్ల యేసు ఉన్నతుడు
371 నే నమ్ముదు నే నమ్ముదు యేసు నాకై మరణించెనని
372 పాపభారము దుష్టగుణ సమేతుండనై దుఃఖనష్ట దౌర్జన్యముతో నుండ
372 సిల్వలో సిల్వలో పాపమెల్ల బోయె సిల్వయందున
373 దయగలయేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము
374 సంఘమొక్కటే సార్వత్రిక సంఘమనెడి సంఘ మొక్కటే
375 పరిశుద్ధ శ్రీ యేసువే పరలోకరాజు
376 జయించువాడు దేవకుమారుడు భయము చెందక యుండుడి
377 సీయోనుపట్టణమా సువర్ణ నగరమా మహిమాపురమా మహా భాగ్యము నీదే
378 సీయోను పురమా సర్వోన్నతుని శృంగారపురమా సీయోనుపురమా
379 ప్రభుయేసు సంఘము నిర్మించుచుండ గర్విసాతాను జయమొంద లేడు
380 భక్తుల సంఘమే ప్రభుని శరీరము అందాయన తన పూర్ణత నింపును
381 సంతసిల్లును మీ హృదయాలు సీయోను మహిమజూచి
382 శక్తిగల షాలేమురాజా షారోను రోజా స్తుతియించెదము యేసు
383 దైవదర్శనమున యాకోబు దివ్యముగను చూచి
384 ఇమ్ముగ నీ సుదినంబు నుండి మిమ్ము నాశీర్వాదించెదను పొమ్మనిన ఓ మా ప్రభువా
385 సర్వ శక్తుని వాక్కు ఇదియే సమస్తమును మీవే
386 సీయోను వాసులారా సకల వాగ్దానములు మనవాయెను
387 గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి
388 ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు ఆత్మ నియమముతో నిర్మించున్
389 ప్రభు దయచేయు నిత్య దీవెనలు బెరాకాలో చూతురు
390 నిర్మింపబడితిమి మనము దైవగృహముగా తన కృపచే స్థిరపరచబడితిమి
391 స్తుతించుము స్తుతించుము ప్రభుయేసు రారాజని
392 ఈ సంఘపు బునాది క్రీస్తేసాధీశుడే దక్కించె యేసు దీని వాక్కాపుల్ రెట్టించే
393 దేవపట్నమా? సీయోను నీ మహాత్య మాడితం
394 ఓ పావనులారా మీరు విశ్వాసంపు పునాది యెంతెంతో స్థిరమైనది
395 మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు
396 సంఘమే క్రీస్తు యేసుని శరీరము అందు చేరిన వారే అంగములు
397 క్రీస్తేసు ప్రభువు తనరక్తమిచ్చి కొన్నట్టి సంఘమున
408 యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో
409 యెహోవాను స్తుతించుడి ఆయన దయాళుడు శత్రుని చేతిలో నుండి కాచిన బలవంతుడు తానే
410 సీయోను పాటలు సంతోషముగ పాడుచు సీయోను వెళ్లుదము
411 ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను
412 స్వచ్ఛంద సీయోనువాసి సర్వాధికారి కస్తూరి పూరాసి
413 యెహోవాయందానందమే మహా బలము మీకు
414 దేవుడు మీకు ఎల్లప్పుడు తోడుగనున్నడు
415 ఎల్లప్పుడు ఎల్లప్పుడు ఎల్లప్పుడు సంతోషము యేసు నాతోకూడ నున్నందున
416 దేవసమాధానం శాంతివలె ప్రవహించుచుండు వరదరీతి
416 దివ్య యేసు మీద నానుకొందుము నిత్య విశ్రాంతిని పొందియుందుము
417 ఆత్మ విషయమై దీనులైనవారు ధన్యులు పరలోక రాజ్యము వారిది
418 శాశ్వతమైనది ప్రేమ యెహోవా తండ్రి ప్రేమ
419 పరిశుద్ధులై యుండుడి దైవ చిత్తమున పెరుగుడి
420 ప్రేమా ప్రేమా ప్రేమా ప్రియుడవు నీవే ఆనంద మానందమే
421 ఎరిగియుంటివే యెహోవా యేసుక్రీస్తునందు నన్ను
422 నే యేసుని వెలుగులో నడిచెదను రాత్రింబగలాయనతో నడిచెదను
422 నడిచెద నే ప్రభుయేసునితో నడిచెద నే ప్రభు హస్తముతో
423 మీరే లోకమునకు వెలుగు లోకమునకు ఉప్పు మీరే
424 బలవంతుడేసు మహిమ పాడి వీలగునే వివరింప
424 హా! రక్షణంపు బావులెల్లను అంతులేని లోతుగలవి
425 నేనే భయపడ కూడదనెను ఆ ఆ ఆ ఆ శిష్యులను ధైర్యపరచిన వాడతడే
426 మనము యేసు ప్రభుని మహిమ కనుగొంటిమి
427 దేవా! నీ తలంపులు నా కెంతో ప్రియము ఎంతో ప్రియము
428 ఆకాశమా! ఆలకించుమా మాటలాడెదన్
429 సమాధాన గృహంబులోను సమాధానకర్త స్తోత్రములు
430 లేచిరండి విశ్వాసులారా యోర్దాన్ నదిని దాటను
431 రారమ్ము రారమ్ము సాత్వీకుడైన యేసుని యొద్దకు రారమ్ము
432 భయపడకుము నీవు యుద్ధము యెహోవదే
433 భయపడకుము ఓ చిన్న మందా దయగల మీ తండ్రి పిలుచుచున్నాడు
434 మనమేసుని వారలము తనవారిగానే యుందుము
435 వారు ఆయన తట్టు చూడగానే వారికి వెలుగు కలిగెను
436 లోకం జీవం మరణంబైనన్ సకలము మేవె నిజం స్థిరముగ నమ్ముడిలన్
437 సర్వశక్తుని వాక్కు యిదియే సర్వమును మీవే దేవుని సర్వమును మీవే
438 సంపూర్ణ రక్షణయూట పొంగుచున్నది చూడుము
439 నాయాత్మ లంగరువేయ సుస్థిర భూమి చిక్కెను
440 జీవితంబు ఘోర కష్టనష్టముల్ ఆవరించి నిన్ను దుఃఖపర్చిన
440 ఎంచుము లెక్కించు మీవులన్ ఎంచి చూడు మేసు దీవెనల్
441 ఆయన నన్ను నడుపునను ఆలోచనే నా కాధారం
442 నడ్పుమా మహా యెహోవా లోకయాత్ర యందున
443 యేసు మమ్ము నడిపించు నీదు కాపు కావలెన్
444 నీ చెంతకో ప్రభో నే జేరెదన్ కష్టంబు లేచినన్ నిన్ జేరెద
445 పూర్వమాశీర్వాదము నేడు శ్రీయేసే మున్ను నా యాలోచన నేడు తనమాట
445 సర్వములో సర్వదా యేసునే పాడెద యేసులో సమస్తము సమస్తము యేసే
446 యేసూ ఆత్మ ప్రియుడా నిన్ను నాశ్రయించితి
447 నా ప్రేమరాజు కాపరి నన్నెంతో ప్రేమించును
448 దైవ ప్రేమ పృథ్విలోని యన్నిటిని మించును
449 ఇమ్ముగ నడిపించితివి నెమ్మదిగల ఈ స్థలమునకు ప్రభో
450 ఆనంద మహానందం ప్రభువే మనకానందం
451 మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి
452 మేల్కొనుమా మేల్కొనుమా యేసే నుడివెను ఓ ప్రియుడా
453 అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి
454 క్రీస్తుని చూచుచు సాగివెళ్ళెదను సీయోను యాత్రలో
454 ఎంతో సుందర జీవితము మహిమతో నిండినది
455 వెళ్ళెదము కూడి వెళ్ళెదము శ్రేష్ఠ దేశమును చేరుటకు
456 ఓ ప్రభువా నే దారి తొలగితి నీ శరణు జొచ్చితిని
457 ప్రభుయేసు నా రక్షకా నొసగు కన్నులు నాకు
458 ఓ సర్వశక్తుడా నా సత్యదేవుడా సర్వదా నిను నే స్మరియింతును
459 నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును
460 చెట్లులేని మెట్టలందు నదుల పారజేయు దేవా
461 దేవుని ప్రార్థించెదము దైవ పుత్రుని నామమందు
462 ఆకాశ మహా కాశంబులు పట్టని ఆశ్చర్యకరుడా
463 ప్రభువా పరలోక జీవాగ్ని నిమ్ము పరిపూర్ణముగా జీవము నిమ్ము
464 పరిశుద్ధ అగ్నిని పంపు దేవా రాజిల్లి వ్యాపింపజేయు దేవా
465 పరిశుద్ధ పరిశుద్ధ ప్రభుయేసు రమ్ము మాకు నేడే నీ దీవెనలిమ్ము
466 నీ వాత్మ యుద్ధములో జయ మొందుము
467 పరమాశీర్వాదము కోరి పరలోక పితా అరుదెంచితిమి
468 శుద్ధ ఆత్మ దిగిరమ్ము మా పై వేగమే శుద్ధి యేసు నీ ఈవుల మాకీయుమా
469 యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసియున్నాడు
470 నింపుమో ప్రభు నన్ను సర్వ సంసంపూర్ణతతోను నన్ను
471 దేవా నిన్ను నేను విడువను నన్ను దీవించు వరకు
472 కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను
473 మా మొర నాలకించుము మహారాజ యేసు ప్రభువా
474 ఆత్మ దీపమును వెలిగించు యేసు ప్రభో ఆత్మ దీపమును
475 ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో
476 ఓ ప్రభువా ఉజ్జీవము నిమ్ము విరిగిన మనస్సుతో నే వేడెదను
477 పరమతండ్రి కరములెత్తి స్తుతుల నర్పింతుము
478 నింపుము ఓ ప్రభువా! సర్వ సంపూర్ణతతో
479 వెలుగిచ్చి నాకు మార్గము చూపు వెలిగించి నా మది ప్రియ యేసు
480 ప్రభు కుమ్మరించు ప్రభు కుమ్మరించు దీవెనల వర్షము కుమ్మరించుము
481 కరుణించుము నా యేసువా కనికరమందైశ్వర్యుడా
482 నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా
483 అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్ తప్పక యిచ్చున్
484 వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను
485 ప్రభువా పంపు వర్షమును నీ వాగ్దానములు స్థిరపరచి
486 ఓ కరుణానిధీ మహా ప్రభుయేసు నీవే సింహాసనాసీనుడవైతివి
487 రక్షకా నన్ మర్వబోకు మొఱ్ఱనాలించు
487 యేసు యేసు మొఱ్ఱనాలించు
488 గద్దియలో నుండి పారు జీవపు నదినీరు
488 జీవంపు జలనదులు ఉచిత జీవనది
489 ఆశీర్వాదంబుల్మామీద వర్షింపజేయు మీశ
489 ఇమ్మహి మీద గ్రుమ్మరించుము దేవా
490 ప్రీతిగల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు
491 సర్వశక్తి యుతుడా సభకు శిరస్సా
491 జీవింపచేయుము నమ్మి ప్రార్థింతుము
492 ఓ ప్రార్థనా సు ప్రార్థనా నీ ప్రాభవంబున్ మరతునా?
493 యేసూ నా ప్రభువా నీ ప్రేమ లేకున్న
493 ఒక్కొక్క గంట నేను నిన్నాశించుకొందు
494 విసుగకుండా నిత్యము ప్రార్థించ వలెనని
495 నీ సన్నిధి చేరితిమి ప్రభువా ప్రార్థన వినుమా
496 గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే గొప్పది యెంతో వెలగల ముత్యము కన్న
497 జీవిత తృష్ణలను నాదు తీర్చుమయ్యా ప్రియ యేసునాథా
498 ఓ యెహోవా నీవే నన్ను శోధించి యెరిగితివి
499 ఆహా యేమానందం ఆహా యేమానందము చెప్పశక్యమా
500 కృప కనికరముల మా దేవా కృతజ్ఞతనర్పింతు
501 అమూల్యరక్తము ద్వారారక్షణపొందిన జనులారా
502 పాప సముద్రమందు పగిలె నా హృదయనావ
503 నీలి గగనాన వెలిగే తారల బోలి లోకాన వెలుగుదం
504 విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని
505 జీవించుచున్నాడు యేసుప్రభు నా హృదయములో నున్నాడు
506 నా పాపములను క్షమించెన్ ప్రభు నా నేత్రములను వెలిగించెన్
507 నా సంకట దుఃఖములెల్ల తీరిపోయెగా నశింపజేయు దూత నన్ను దాటిపోయెను
508 రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును పర్వత శిఖర శ్రేణులవలెనే నిశ్చలమైనది
509 పరమ జీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతోనుండా
509 యేసు చాలును యేసు చాలును యే సమయమైన
510 నాహృదయము వింతగ మారెను
510 సంతోషమే సమాధానమే
511 హాయానంద సుదినము నా యేసున్ నమ్ముదినము
511 భాగ్యమౌ దినము ప్రభున్ గైకొన్న దినము
512 పదివేలలో ప్రియుని చూచి తెలిసికొంటివా?
513 హా ఎంత అద్భుతాశ్చర్య దినము ఎన్నడు మరువని దినం
513 పరము దిగెను మహిమ నిండెనాలో సిలువ యొద్ద స్వస్థత కలిగెను
514 మాకనుగ్రహించిన దైవ వాక్యములచే మా మనోనేత్రములు వెలిగింపుమయ్యా
515 సువార్తను చాటింప సుసమయంబిది యేను
516 లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి యున్నది
517 సిలువ వీరులు మీరే చెలువుగ చనుడి
518 తమ దేవునెరుగువారు చేసెదరు శక్తితో గొప్ప కార్యములు
519 సిలువను మోసి ఈలోకమును తలక్రిందులు చేయు తరుణమిదే
520 కరుణన్ ఏర్పరచితివి సైన్యముల యెహోవ నన్
521 లోకమునకు నన్ను దేవా నా దేవా ఉప్పుగా జేసితివి
522 లేలెమ్ము సోదరీ సోదరుడా రక్షకుడేసుని సేవింప
523 జై జై జై జై యేసు ప్రభు మాకై రానున్న ప్రభువా
524 లేలెమ్ము సోదరీ సోదరుడా వేళాయె యేసుని సేవింపను
525 ప్రియుడా ప్రభు యేసునకు నీ వీనుల నిమ్ము
526 ఆలకింతును ఆ పిలుపును సేవించెదను దేవుని
527 మేల్కొనుము ఓ కావలి యేసుని యోధుడవు
528 చీకటి కాలము వచ్చుచుండె కృపకాలము నుపయోగించు
529 నీ ప్రియ ప్రభుని సేవకై అర్పించుకో నీవే
530 యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము
531 మందలో చేరని గొఱ్ఱెలెన్నో కోట్లకొలదిగా కలవు యిల
532 జాగ్రత్త జాగ్రత్త యేసుడిట్లు పిల్చున్
533 రేపు మాపు గూడ రమ్యమైన గింజల్
534 ఒడ్డుచేరి నీ యెదుట నిల్చునప్డు రక్షకా
535 ఏర్పరచిన పాత్రను రాజాధి రాజుకు
536 యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతున్
537 ఆనందించెదము ప్రభు యేసులో అంతయు మరలార్జించు కొంటిమి
537 నష్టము నంతటిని మరల మా యేసునిలో ఆర్జించితిమి
538 జయము జయమని చాటించెదము
539 మహిమతో నిండిన మా రాజా మహిమతో తిరిగి వచ్చువాడా
540 ప్రభు యేసునకే జయము సిలువశక్తిచే జయము జై జై జై జై
541 మేల్కొనుమా మేల్కొనుమా నా ప్రాణమా
542 ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు
543 ప్రభుకే స్తోత్రము మృతిని గెల్చెను
544 జయరాజు జెండా ఎత్తి చూపుచు యుద్ధముచేయ వెళ్ళెదము
544 వెళ్ళుదాం గెలిచెదం రక్షకుని నామమునను
545 ఓ యేసు భక్తులారా మీ రాజు ధ్వజము
546 శోధనకు మీరు చోటీయకుడి ధైర్యము వహించి పోరాటమును
546 యేసు శక్తిని గోరి యెల్ల కాలము వేడు యేసుడాశతో మిమ్ము డాసి నడుపును
547 అధికారము పొంది యుంటిని ప్రభూ
548 స్వాస్థ్యముగా నిచ్చితివి జయించెడు వానికన్ని
549 జయము పొందుమని యేసు చెప్పెను
550 క్రీస్తేసు సిలువపై దృష్టినుంచి ఆయన కృపయందే నిలుచుండుము
551 క్రీస్తే ఈ జీవితములో ఎంతైన మంచికాపరి
552 మన జీవిత మంతయు అనుక్షణము యుద్ధమే
553 యేసులో హర్షించెదము మహిమలో హర్షింతుము నిరతం
554 ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుండా యేసు స్తుతింతున్
555 ఆనందమే మనకిలలో మన కానందమే ప్రభు లేచెన్
556 మహిమ రాజు సన్నిధిన్ మకుటధారులై నిత్యజీవ శాంతిలో నిలిచి యుందుము
557 దప్పిగొనిన వారలారా దప్పితీర్చుకొన రండి రండి
558 దాహముగల వారెల్లరు నీళ్ళయొదాకు రారండి
559 పాపుల రక్షకుడు యేసు గొప్ప దేవాది దేవుడు యేసు
560 దాటుము యొర్దానున్ యాత్రికుడా నాలుగు ఘడియలకే అతిథివి నీవిచట
561 ధన్యుడవు నీవు ధన్యుడవు ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు
562 నూతన ఆకాశమును భూమి నేను చూచితి
563 మన ప్రభుయేసు వచ్చెడు వేళ మన సంతోష హృదయాలు చాల వెలసె
564 నే భ్రమించి నిల్చితి ప్రేమ ప్రవాహము తేరిచూచి
564 పవిత్ర రక్తముచేత నా పాపమెల్ల తీరె
565 ప్రభు యేసుక్రీస్తుని దర్శనమే నేడు ప్రజలందరి కత్యవసరము
566 యోర్దాన్నది దరిని భ్రమింపకు మనసా యోచనచే చింతపడకు నా డెందమా
567 కృపాసింహాసనుండా అల్ఫా ఓమేగా నీవేగా కృపా దాపునజేరి నుతించెద
568 ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృపవెంబడి కృపను
569 కరుణా కరుడా నీ మార్గము పరిశుద్ధ స్థలములో గలదు
570 ఉన్నత గృహమును త్వరగా చేరి సంపన్నుని దర్శింతును
571 మన పట్టణంబదిగో మన పౌరత్వంబదిగో
572 యేసువా నా ప్రియమైన ఆత్మ మిత్రుడా నన్ను భాసురముగ వేగవచ్చి కౌగలించవే
573 నిన్ను విడువను నేను అందరు నిన్ను విడచినను
574 సర్వోన్న తుడు సర్వాధికారి సర్వశక్తిమంతుడు ఆయనే
575 వెళ్ళెదం శ్రేష్టదేశం నిజము వుండెదం ప్రభుతోనే నిత్యము
576 ప్రకాశమైన ఆశ్చర్యదేశము ప్రియుని దేశము నా ప్రియ దేశము
577 వాగ్దానములు పొందుడి మీలో ప్రతివాడును విశ్వాసము చేతను ఓర్పుతోడ నెప్పుడు
578 నీతి సూర్యుండు ఉదయించు నిప్పుడు అతని కిరణములు ఆరోగ్యమిచ్చును
579 నీతి సూర్యుడు నీపై నుదయించును అతని రెక్కలు నారోగ్యము నిచ్చును
580 ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు అభయులై నిరపరాధులై యుందురు
581 యేసుని నిత్యము స్తుతియించెదము భూమి ఆకాశము సృజించినాడు
581 యేసు మారడు యేసు మారడు విశ్వమంత మారినను మాటతప్పడు
582 అనాది దేవుడు ఆశ్రయము తన బాహువులు నీ కాధారమే
583 యేసుని వాగ్దానముల్ జ్ఞాపకమునందుంచుకొని
584 పరవాసిని నే జగమున ప్రభువా నడచుచున్నాను నా దారిన్
585 ప్రభువా నీవే నమ్మకమైన సామర్ధ్యుడవు
586 దేవుని కృప నిత్యముండును ఆయన కృప నిత్యముండును
587 ఉన్నత దుర్గము నా దేవుడే నా రక్షకుడే నాకాశ్రయుడు
588 మిమ్మునునింపె మేలులతోడ అవియే పరలోక దీవెనలు
589 యేసే మనకిల స్వాస్థ్యము వేరే స్వాస్థ్యము లేదికను
590 యెహోవాయె మనకందరికి ఎన్నియో మేలుల జేసెన్
591 మమ్మున్ సృజించిన దేవుండు ప్రాణము
592 శ్రీ యేసు రాజ్యముండును సూర్యుండు వెల్గు చోటెల్ల
593 యేసు నీతి రక్తమేను నా నిరీక్షణంతయును
594 యేసూ నీరక్త నీతులు నా సొంపు, నాదు వస్త్రము
595 యేసు నావాడని నమ్ముదున్ ఎంతెంతో దివ్య సౌభాగ్యము
596 శృంగార దేశము చేరగానే నా దుఃఖ బాధలన్నియుపోవున్
596 ఇదే నాకు ఆనందము ఆనందము ఆనందము
597 యేసుని చేతులందు యేసుని రొమ్మునన్
598 అంత్యదినమందు దూత బూర నూదుచుండగా
599 ఓహో యెరూషలేమా బంగారు పట్నమా
600 శ్రీ యేసు స్వామి తిరిగి మోక్షంబు జేరగా
601 యేసు నిన్ను జూతు నిందుదేటగా అగోచరార్థముల్ నే ముట్టుదున్
602 నేనే భయపడ వలదని పలికెను మన రక్షకుడు యేసుప్రభు
603 ప్రియయేసు రాజును నే చూచిన చాలు మహిమలో నేనాయనతో నుంటే చాలు
604 లెండీ రండీ భావిమహోన్నత సాక్షులారా లెండీ
605 యేసుప్రభువే మహిమ నిరీక్షణ మనలో వున్నాడు
606 ప్రభూ నీ వాడను నీవు నా ప్రభుడవని నీ కొరకై జీవింతును
607 పరలోకము నా దేశము పరదేశి నేనిల మాయలోకమేగా నేను యాత్రికుడను
608 నా కోరికలు తీరిపోయె ప్రియ యేసులో
609 ఎదురు చూచెదము దృఢపునాదిగల పట్టంగమునకై
610 ప్రభురాజ్యం నిశ్చలమైనది శుభప్రదంబు శాశ్వతమైనది
611 నిశ్చలమైనది యేసు రాజ్యము ప్రకాశించే రాజ్యము
612 జీవమునిచ్చెద జీవాధిపతికి
613 నా నాథుడా నాయుల్లమిచ్చితి నీకు
614 యేసూ నా సిలువన్ మోసి నిను నే వెంబడించెదను
615 నా యేసు మార్గమందున వెళ్ళ నాయత్తమా?
615 సిలువను వీడను సిలువను వీడను సిలువను వీడను
616 త్రిత్వమర్మము నెరిగిన మిత్రుండా ప్రాణమునిమ్ము
617 దేవయాత్మ భాసురాగ్ని తేజస్సుగా నున్నది
618 ప్రభుని దర్శనం యేసుని దర్శన మొంది సేవ చేయుము దేవునికి
619 ప్రియ యేసుని సైన్య వీరులము సైన్య వీరులము
620 యాజక ధర్మము నెరిగి యేసునికే సేవ ప్రేమతో నొనరింపుడు
621 యేసుని నిందను భరించి ఆయన యొద్దకు వెళ్ళుదము
622 యేసుని శిష్యులము యేగుదము పిశాచి లోకమును కదలింతుము
623 యేసుక్రీస్తే సజ్జనుడు వైరికన్న బలవంతుడు
624 మనస్సార కృతజ్ఞత లిడుచు ఘనంబు చేయు ప్రభున్
625 ఈ జగతికి జ్యోతిని నేను జీవన జ్యోతి జ్వలించెదను
626 నీ సిలువే నాకు శరణు యేసుప్రభో!
627 నే నీవాడనై యుండగోరెదన్ యేసు ప్రియ రక్షకా
628 నాదు ప్రాణము ప్రభో నేను నీ కర్పింతును
629 యేసు ప్రభో నీకు నేను నా సమస్తమిత్తును
630 నా రక్షకుని వెంబడింతు నన్నిటన్ ఘోరమైన కొండలైన జంకొందను
631 నా యేసు నొప్పుకొనను నే సిగ్గునొందను
631 సిల్వలో సిల్వలోఁ గాంచి నే చూడఁగన్
632 సిల్వచెంత నేసువా చేర్చి నన్ను నుంచు
632 సిల్వకే సిల్వకే చెల్లు నా విముక్తి
633 ప్రభు యేసుని నేను నేను వెంబడింతును తన అడుగు జాడలలో నడిచెదను
634 నా సర్వమైన ప్రభూ అర్పించుకొందు నీకై అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై
635 యౌవనుడా సంతోషపడుమా యౌవన కాలమున
636 మనకు జీవమైయున్న రక్షకుడు ప్రభుయేసే
637 నీ దేవుని సన్నిధిని కనబడను నీవు సిద్ధపడుమా
638 సిలువే నీ గురిగా నడువు యౌవనుడా
639 మీరేమి వెదకుచున్నారు?
640 యౌవనులారా మీ యౌవనములో సంతసించుడి
641 దయగల యేసు ప్రభూ నిన్ను యెరుగ కృపనిమ్ము
642 ప్రభుని సేవ జేయరమ్ము ఓ యౌవనుడా
643 హల్లెలూయ హోసన్నా స్తుతి ఘనతా ప్రభుకే
644 క్రీస్తు మిమ్ములను స్వతంత్రుల జేసె దాస్యపు కాడికి చిక్కుకొనకు
645 ఎవరు జయించెదరో వారే సమస్తమును పొందెదరు
646 మహా దేవుండు పరిశుద్ధుడగు తనయుని
647 స్తోత్రం స్తోత్రము దేవాది దేవా పాత్రలనుగా మార్చితివి దేవుని పాత్రలనుగ
648 ప్రభువుకు తగినట్టు పృథివిలో ప్రియుడా పదిలముగా జీవించవా?
649 దేవుని నిజప్రేమ పరిశుధ్ధ గ్రంథమందున్నది
650 గ్రంథ వాగ్దానములన్ని నావి
651 ఆశ్రేష్ఠంబౌ గ్రంథములో
652 పఠింప శ్రేష్ఠగ్రంథము బైబిల్
652 స్నేహింప శ్రేష్ఠ మిత్రుడేసు క్రీస్తు
652 చేయను శ్రేష్ఠ కార్యము ప్రార్థన
652 చేయను శ్రేష్ఠ పని దైవ సేవయే
653 ఆనందం నా కానందం ఆనందం పరమానందం
654 యేసునే స్తుతించు రేపేమగునో తెలియనందున స్తుతించు
655 వింతయైన యేసు రక్షకుండు తానే నిన్ను నడుపును
656 నాదు ప్రాణమా ప్రభున్నుతించుమా
657 స్తుతి ఘనత మహిమ నీదే మహిమ నీదే మహిమ నీదే
658 హల్లెలూయ ఆ ఆ ఆమెన్ హల్లెలూయ
659 నాకానందం కారణంబిదే పాపభారమంత పోయెను
660 అద్భుత శక్తికలదు రక్తములో గొఱ్ఱెపిల్ల రక్తములో
661 నీ జీవిత నావలో క్రీస్తును యుంచుకొని యున్నచో
662 యేసు తీర్చె నా అప్పునంతయు పాపడాగు లన్నియు తానే కడిగెను
663 కృపచేత రక్షించెను కృపచేత రక్షించెను
664 పోయెను పోయెను పోయెను నా పాప భారమెల్ల పోయెను
665 యేసుని వాక్కు నిత్యము నిల్చున్ ఏమి మారినన్ పొల్లుపోదు
666 నీ ధర్మ శాస్త్రములో ఆశ్చర్యమైనవి
667 ఎంత అద్భుత ధనము అనంత దైవవరము
668 ఆయనాశ్చర్య కరుడు నన్ను రక్షించి కాపాడి శుద్ధి చేయును
669 పాపమున్ దుఃఖమును వెంటనే విడువుమా
670 దాగియుందు నీ ఆశ్రయమందున్ కీడు తాకని చోటులో భయమే లేదు
671 దైవ ప్రేమ నిత్యము కుమ్మరించుము
672 నిత్య దేవ జీవాత్మ నా పై దిగుమా
673 బలము నిచ్చు యేసుచే
674 యెహోవా కొరకు యెదురుచూచువారు నూతన బలమును పొందుదురు
675 ఆత్మల చెంతకు నడుపు బోధింపను నేర్పుము ప్రభువా
676 ఉజ్జీవము నిమ్ము
677 చేతున్ అద్భుత మనెను చేతున్ అద్భుత మనెను
678 స్తుతించు నా ప్రాణమా మహిమ హల్లెలూయ
679 మహిమ ఘనత స్తుతి స్తోత్రము గొర్రెపిల్లకే నిత్యము
680 ఆయన నామము ఆశ్చర్యుడు ఆయన పేరాలోచనకర్త
681 ఆశ్చర్య మాశ్చర్య మేసు నాకు ఆలోచన కర్తయు రక్షకుండును
682 నిన్న నేడు నిత్యకాల మేసు మారడు
683 ఆనందానందము మహదానందము
684 ఆశ్చర్య ఆశ్చర్య యేసు నీతో సమానులేరి!
685 హల్లెలూయా యేసుకు కల్వరిపై మృతుడు
686 సర్వజనులారా దేవుని కొనియాడుడి
687 హల్లెలూయ హోసన్నా హల్లెలూయ హోసన్నా హల్లెలూయ
688 నేడు మీరు కోరుకొనుడి మీ రెవరిని సేవించెదరో
689 యేసుని సన్నిధి ఎంతో ఆనందం
690 తూర్పున పడమర ఉత్తర దక్షిణము క్రీస్తు సువార్తతో వెళ్ళవలె మనము
691 నా యెదలోన్ నా యెదలోన్ రమ్ము నా యెదలోన్ ప్రభుయేసు
692 నల్లనిది నా పాప హృదయం నా రక్షకుడు వచ్చు వరకు
693 యేసు క్రీస్తు ఆయనే నా సర్వ మాయనే
694 ఆహా ఆహా ఇదిగో మరల వస్తిమి ఆహా అహా బహు సంతసంబేగా
695 ఐదు రొట్టెలు చేపలు రెండు ఐదు వేలకు పంచిపెట్టెన్
696 ఓ దేవునికి మహిమ లేవనెత్తెను
697 వారు గొఱ్ఱెపిల్ల రక్తమును బట్టియున్ తామిచ్చు సాక్ష్యమున్ బట్టియున్
698 అసమానుండగు ఓ క్రీస్తు అద్వితీయుండగు దేవా
699 ఘనత మహిమ ప్రభుకే తర తరములలో తనకే చెల్లును గాక
700 స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు
701 నా ప్రభు ప్రేమించెను నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను
702 ఓ ప్రభు నీవే ధన్యుడవు సృష్టి నిన్ను స్తుతించును నీ యోగ్యతను బట్టి
703 పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్టయీవిని ఈ భువియందు
704 అందరము ప్రభు నిన్ను కొనియాడెదము మహాత్ముండవు పరిశుద్ధుడవు
705 పూజనీయుడేసుప్రభు పలునిందల నొందితివా నాకై
706 నే పాడెద నిత్యము పాడెద ప్రభువా నీకు స్తుతి పాడెదన్
707 ప్రవిమలుడా పావనుడా స్తుతిస్తోత్రము నీకే
708 విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘనవిజయుండాయెను
709 యేసు ప్రభువే సాతాను బలమును జయించెను
710 పాడెదము నీ స్తుతులను మహా ప్రభువా
711 ప్రభువైన క్రీస్తు మహిమాస్వరూప పూజింతుము నిన్
712 యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికి
713 జయశీలుడవగు ఓ మా ప్రభువా జయగీతముల్ పాడెదం
714 మహా సామర్థ్యా ఓ యేసు బహు విశాలుడవు నీవు
715 జయించు వారిని కొనిపోవ ప్రభు యేసు వచ్చును
716 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం
717 ఓ సంఘమా శుభవార్త యిదే ప్రభుయేసు వచ్చుచుండె
717 చూడుమదే చూడుమదే నీ వరుడు వచ్చుచుండె
718 దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము
719 ప్రార్థన వినెడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా
720 నేను వెళ్ళెదను మీరు ప్రార్థనలో నుండుడి
721 పరిశుద్ధ పట్టణము క్రొత్త యెరూషలేము పరము నుండి వచ్చుట చూచితిని
722 నూతనమైన యెరుషలేము పరిశుద్ధ పట్టణము
723 ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను
724 పరిశుద్ధ మందిరము నాకు నిర్మించ మంటిరి ప్రభువా
725 దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండె నుండుటకై
726 ఈ లోక యాత్రలో నే సాగుచుండ ఒకసారి నవ్వు ఒకసారి యేడ్పు
727 ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగ జీవించ మానితివా
728 దేవునితో సహపాటి పాలివారిగానుజేసె తోడివారసులనుగా మనలను ప్రభు జేసెనుగా
729 నిశ్చయముగ నిన్ను దీవించెదను నిశ్చయముగ నిన్ను వృద్ధి పొందింతున్
730 యేసు మనతోనుండగ ధైర్యముగా సాగుచు
731 ప్రభువా చేసితివి వాగ్దానములు మాతో నెరవేర్చితివి
732 ఆనందించెదము యెహోవాలో అతిశయించును మాదు ఆత్మ
733 లేలెమ్ము సీయోను ధరియించుము నీ బలము
734 దారితొలగితివేల రక్షణ మార్గము వెదకు
735 లోకమును విడచి వెళ్ళవలెనుగ సర్వమిచ్చటనే విడువవలెన్
736 ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా
737 నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్
738 ఆరాధనలకు యోగ్యుడవు స్తుతి గీతంబులకు పాత్రుడవు
739 యెహోవా కార్యములన్నిటికై అర్పింతు కృతజ్ఞతలు
740 ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవ్వడు?
741 నా జీవిత సాగరమున నను నడిపించుము ప్రభువా
742 నీ జీవితములో గమ్యంబుయేదో ఒకసారి యోచించవా?
743 సీయోనుకు తిరిగి చెరలో నుండి విడిపించి యెహోవా రప్పించినప్పుడు
744 ప్రభువా గురి యొద్దకే పరుగెత్తుచున్నాను నేను
745 శ్రమలను పొందె శ్రీ యేసుడు నీ కొరకై సిలువలో
746 పర్వతమా నీవేపాటి జెరుబ్బాబెలు ఎదుటను సమభూమి వగుదువు
747 ప్రభు ప్రజలారా రయమున రండి యాకోబు వంశమా స్వకీయ జనమా
748 క్రీస్తేసే మన మహిమ నిరీక్షణయై యున్నాడు
749 యెడతెగక ప్రార్థించుము మెలకువతో కొనసాగుము
750 యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగనే యున్నాడు
751 యెహోవాను స్తుతించుడి మీరు యెహోవా నామమును స్తుతియించుడి
752 ప్రభువైన క్రీస్తులో తండ్రి ప్రేమతో నిచ్చె పరలోక దీవెనలు విరివిగను
753 ప్రభు క్రీస్తేసు నీకే మా స్తుతులు విభుడా మాదు స్తుతులే నీ హారములు
754 కృపాతిశయముల్ ఓ నా యెహోవా నిత్యమున్ కీర్తింతును
755 పర్వతములు తొలగిపోయినను తత్తరిల్లినను
756 నా ప్రియుడు నావాడు నేను అతని వాడను
757 ఈ సుదినము యేసు ప్రభువా నీదు దానం
758 దేవుడు దేనికి శిల్పియును నిర్మాణకుడై యున్నాడో
759 ఓ ప్రభువా నీ సేవన్ చేసెద నిత్యము
760 హల్లేలూయ పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్
761 పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించెద ప్రభునకే
762 ప్రభుని సంఘమా మేల్కో నేడే నిద్ర నుండి మెల్కో
763 సుఖదుఃఖాలయాత్ర కాదా మానవజీవితమంత
764 లేరు లేరు జగతిన్ న్నీ సమము భాసుర తేజ యేసురాజ
765 నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి
766 స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు
767 అడవి చెట్ల నడుమ ఒక జల్దరు వృక్షం వలె
767 కీర్తింతున్ నా ప్రభుని జీవకాలమెల్ల ప్రభుయేసుని
768 మహిమ ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక
769 ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను
770 యేసు ప్రభు పిలుచుచుండెన్ నూతన జీవం నీకిచ్చుటకు
771 శాంతి సంతోషం పాపక్షమాపణ సదా యేసులో దొరుకున్
772 యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ బాపునయా
773 యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగము నందు
774 యేసుని వెంట నేను వెంబడించుచున్నాను
775 విలపింతువా నెహెమ్యావలె? విలపింతువా ఎజ్రావలె?
776 యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ!
777 స్తుతియూ ప్రశంసయూ మహిమయూ నా ముక్తి దాతకే
778 ఓ అబ్రాహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు
779 నా ప్రియమైన యేసుప్రభు వేలాదిస్తోత్రములు
780 తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము
781 క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం
782 రాజులకు రాజైన యేసు ప్రభు రానై యున్నాడు
783 నీ సాక్ష్యము ఏది? నీ బలి అర్పణ ఏది?
784 ఎంత సౌందర్య నగరము అద్భుత మహిమ ప్రభావముతో నిండెను
785 నీవు దేనిని వెదకుచున్నావు ఈ పాపలోకము నందు విను యేసుని స్వరమును
786 యేసు నీ స్వరూపమును నేను చూచుచు నీ పోలికగా నేను మారెదన్
787 నా ప్రియుడా పాపవిమోచకుడా ప్రభుయేసు
788 దేవుని మహిమ మందిరం యాజకుల ఆరధనాలయం
789 నీ మందిరము అతిశృంగారము నీ ప్రజలందరికి
790 నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు
791 ఆత్మ నియమము ద్వారా సాగి పోవుదము
792 నమ్మదగినవాడవు నెమ్మదిని చేకూర్చను
793 నీకు కలిగిన దానిని చేపట్టుము జారవిడచెదవేమో జాగ్రత్తపడు
794 నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెద వీవు
795 నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి
796 నే స్తుతించెదను యేసు నామమును భజించెదను క్రీస్తు నామమును
797 పరలోకమే నా స్వాస్థ్యము ఎపుడు గాంతునో
798 పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్
799 ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము లొందెదవు
800 ప్రార్థించుము ప్రియుడా ప్రభు సన్నిధిలో
801 పేద నరుని రూపము దరించి యేసురాజు నీ చెంత నిలచే అంగీకరించు మాయనను
802 పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా
803 యెహోవానైన నేను మార్పు లేని వాడను గాన
804 యెహోవాయే మనదేవుడు మార్పులేనివాడు
805 యేసు నామం మనోహరం ఎంతో అతిమధురం
806 యేసుని రాజ్యము అది నిశ్చలమైనది
807 యేసు నీకే జయం జయము నీవె లోక పాలకుడవు
808 యేసు ప్రభువే లోకరక్షకుడు వేరెవ్వరు లేరు పాపులైన మనల రక్షింప
809 స్తుతియింతుము యేసు ప్రభువా మా స్తుతికి పాత్రుడా
810 తన రాజ్యమునకు మహిమకు పిలచిన మన ప్రభువుకు తగినట్టు నడిచెదము
811 ప్రభువుకు తగినట్టు నడుచుకొందము రండి
812 నిత్యము నిలుచునది దేవుని వాక్యము
813 ఇదిగో మీ దేవుడని యూదా పట్టణములకు ప్రకటించుడి
814 సమాధానము దేవుని సమాధానము
815 ఆనందముతో ఆరాధింతున్ ఆత్మతోను సత్యముతో
816 యెహోవా నా స్తుతికాధారుడా
817 నీ రెక్కల చాటున శరణొందెదన్
818 పల్లవరపు కొండలపైన ప్రభుదాసులు ప్రార్థింపగను

Powered by : www.joelnetwork.com