1. అందరి యెడల ప్రేమ జూపెదం - యేసు చెంతకు పిలిచెదము
అతి శీఘ్రంబుగా ఉత్సాహంబుతో - రాజ మార్గమును చూపెదము
|| మన యేసు ||
2. సాతాను దుర్గమును పదగొట్టి - ఇక యేసు కొరకే జీవింతుము
ఈ లోకమంతటన్ ప్రభు యేసు నామమున్ - ఎల్ల వేళలందు చాటెదము
|| మన యేసు ||
3. ప్రాణాత్మ దేహములు ప్రభుసేవకే - ఇక జీవించుట తన కొరకే
అని నిశ్చయించుచు అందు నిలిచియుండి
ప్రభు దినమందు హర్షింతుము
|| మన యేసు ||