1. పాప పరిహారము - ప్రాపు యేసురక్తధారే
శాపపు సంహారము - స్వామి యేసు రక్తధారే
|| హా దివ్య ||
2. ఇదే నా సుపానము - యేసుయొక్క రక్తధారే
నాదు క్షమాపణము - యేసుయొక్క రక్తధారే
|| హా దివ్య ||
3. నాకు సమాధానము - యేసుయొక్క రక్తధారే
నాకు జయగానము - యేసుయొక్క రక్తధారే
|| హా దివ్య ||