1. జాగ్రత్త జాగ్రత్త నీతి నాశించెడు
వారి నందరిని తృప్తి పర్చెదము
యేసు సిలువ నె-త్తి మా ధ్వజముగ
రక్షణ యుచితం-బని చాటింతుము
|| పని చేయి ||
2. జాగ్రత్త జాగ్రత్త వచ్చి పోరాడుడి
దుష్ట సాతాను రా-జ్యంబు పాడగును
యేసు నామ ప్రఖ్యా-తిని శ్లాఘించుడి
ఆయన రక్షణ యుచితంబగును
|| పని చేయి ||
3. జాగ్రత్త జాగ్రత్త యేసు శక్తి నిచ్చున్
గెల్చు వారికి జీ-వ కిరీటంబగున్
మోక్షానందములో నివసించువారై
రక్షణ యుచితం-బని పాడెదము
|| పని చేయి ||