1. సేవించెదను (3 సార్లు) దేవుని
సేవించెదను (3 సార్లు) దేవుని
|| ఆలకింతును ||
2. కొండలందున లోయలందున (3 సార్లు)
సేవించెదను దేవుని
|| ఆలకింతును||
3. అడవైనను మెట్టలైనను (3 సార్లు)
సేవించెదను దేవుని
|| ఆలకింతును ||
4. కష్టమైనను సుఖమైనను (3 సార్లు)
సేవించెదను దేవుని
|| ఆలకింతును ||
5. ఎండలైనను వర్షమైనను (3 సార్లు)
సేవించెదను దేవుని
|| ఆలకింతును ||