1. ముందుగా నిర్ణయించబడి - తనచే ఏర్పరచబడిన
తనయులుగాను స్వీకరించబడి - ధన్యులయ్యెదరు వారే
|| మన ప్రభువైన ||
2. అపరాధములు క్షమించబడి - ప్రభు రక్తముచే కొనబడిన
కృపద్వారా రక్షింపబడెదరు - ధన్యులయ్యెదరు వారే
|| మన ప్రభువైన ||
3. మనో నేత్రములు వెలిగింపబడి - ఘనముగా ప్రభుచే పిలువబడి
తన భక్తులతో స్వాస్థ్యము పొంది - ధన్యులయ్యెదరు వారే
|| మన ప్రభువైన ||
4. నిర్మలము - మరి అక్షయము - విరివిగ వాడ బారనిది
పరలోకములో స్వాస్థ్యము కలిగి - ధన్యులయ్యెదరు వారే
|| మన ప్రభువైన ||
5.కన్నులకు కనిపించనివి - వినిపించనివి చెవులకును
మనో గోచరము కానివి పొంది - ధన్యులయ్యెదరు వారే
|| మన ప్రభువైన ||