హల్లెలూయా యేసుకు - కల్వరిపై మృతుడు
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ఆమెన్
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ఆమెన్
1. హల్లె లూయా యేసుకు - సమాధి చేయబడిన
2. హల్లె లూయా యేసుకు - పునరుత్థానుండాయనే
3. హల్లె లూయా యేసుకు - సైతానును జయించిన
4. హల్లె లూయా యేసుకు - పరలోకమున కెక్కిన
5. హల్లె లూయా యేసుకు విజ్ఞాపనము చేసెడు
6. హల్లె లూయా యేసుకు - తిరిగి వచ్చు వానికి
7. హల్లె లూయా యేసుకు - పాప పరిహారునికి
8. హల్లె లూయా యేసుకు - మార్పులేని దేవునికి
9. హల్లె లూయా యేసుకు - లోక రక్షకునికి