1. దుఃఖ శ్రమలలో నన్ను రక్షించు దాగుచోటు ఆయనే
సంకటక్లేశ పరీక్షలలో జయము పొందెదను
ప్రభునికై జీవించెదను ఆయన అడుగు జాడలలో
ఆత్మ ప్రాణ శరీరము లర్పించి ఆయనను సేవింతును
|| ఎంతో ||
2. యాత్రికుడను ఈ జగమందు - పరవాసినైతి నేను
స్వల్పజీవితము భువియందు గడిపి - చేరుదున్ ఆ దేశమున్
నాకై విజ్ఞాపనము చేయు - మహాయాజకుడు యేసునితో
తోడి వారసుడనై ఆయనతో - నిత్యము ఏలెదను
|| ఎంతో ||