1. వెలుగిచ్చినావు వెలిగించినావు - గాలిని మాకై కలుగజేసి
అనుదినము మాకు ఆహారమిచ్చి - ఊపిరి పోసి కాపాడితివి
ఎంచ లేక నీ మంచి పనులు - హల్లెలూయా హల్లెలూయా అని పాడెదన్
హితుడా నీకే యీ స్తుతిగీతము - హల్లెలూయా హల్లెలూయా
|| జీవంబు ||
2. కరుణ కిరీట మిచ్చెనని - గడిగడికి నాతో నడిచేనని
కోపించువాడు కాడంచు నా - పాపంబులెల్ల పాటింపడు
ఎంచ లేక నీ మంచి పనులు - హల్లెలూయా హల్లెలూయా అని పాడెదన్
హితుడా నీకే యీ స్తుతిగీతము - హల్లెలూయా హల్లెలూయా
|| జీవంబు ||