1. యేసు ప్రభో నీకే నేను - దోసిలొగ్గి మ్రొక్కెదన్
తీసివేతు లోకయాశల్ - యేసు చేర్చు మిప్పుడే
|| నా సమస్తము ||
2. నీదు వాడ నేను యేసు - నీవు నాదు వాడవు
నీవు నేను నేకమని - నీశుద్ధాత్మ సాక్ష్యము
|| నా సమస్తము ||
3. యేసు ప్రభూ నీకు నన్ను - నీయ నేనే వచ్చితి
నీదు ప్రేమ శక్తి నింపి - నీదు దీవెన నియ్యవే
|| నా సమస్తము ||
4. యేసు నీవే నా సర్వాస్తి - హా సుజ్వాలన్ బొందితి
హా సురక్షణానందమా - హల్లెలూయ స్తోత్రము
|| నా సమస్తము ||