1. భక్తులకై వచ్చు తస్కరివలె - శుద్ధులు మాత్రమే మారెదరు
దూతలు నింగిన్ ఏకమైకూడి - పాటతో బూర ధ్వనింతురు
|| ప్రాణప్రియుడా ||
2. వేకువ చుక్క కాంతినిబోలి - సౌందర్యమైన మాధుర్యుడు
పరలోకమందు హెచ్చయినవాడు - నాకొరకై శ్రమ సహించెను
|| ప్రాణప్రియుడా ||
3. రెప్పపాటుతో శుద్ధులు లేచి మరుగై పోదు రాయనతో నుండన్
మధుర గుంపు మేఘము చేరి - సంధించెద మే - సునచ్చట
|| ప్రాణప్రియుడా ||
4.పరమందు శుద్ధుల్ మకుటముల్ బొంద
దూతలు కాచి నిల్చుదినం సంఘ వధువు ధవళ వస్త్రంబు
ధరించి ఘనతనొందే దినం
|| ప్రాణప్రియుడా ||
5. హల్లెలూయా - ఆనందించెదం హల్లెలూయా - ఆర్భటింతుం
హల్లెలూయా - ధన్యులైతిమి - హల్లెలూయా - ఆమెన్ ఆమెన్
|| ప్రాణప్రియుడా ||