1. స్వరమండలమా సితారా - మేల్కొనుడి మీరు కూడా
వేకువనే నే లేచెదను - స్తుతిగానము చేసెదను
|| దేవా ||
2. దేవా నీ జనముల మధ్య - కృతజ్ఞతా స్తుతులను
చెల్లించి ప్రజలలోన - స్తుతిగానము చేసెదను || దేవా ||
3. ఆకాశమున కంటె నీ - కృప మహోన్నతమైనది
నీదు సత్యము మేఘములకంటె - అత్యున్నతమైనది
|| దేవా ||
4. దేవా నీ వాకాశముకంటె - మహోన్నతుడవు కమ్ము
నీదు మహిమ సర్వభూమి - మీద వ్యాపించును గాక
|| దేవా ||