1. ఎవరాయనను విశ్వసించెదరో
నశింపక నిత్యజీవము పొందెదరు
|| దేవుడు ||
2. తన ప్రేమ యెంతో శాశ్వతమైనది
రక్తము కార్చి ప్రాణమునిచ్చె
|| దేవుడు ||
3. ప్రభువు పిలిచెను పాపుల నెల్ల
వచ్చినవారే కడుగబడెదరు
|| దేవుడు ||
4. తప్పినవారిని వెదకుచున్నాడు
వచ్చినవారే ముక్తి పొందెదరు
|| దేవుడు ||
5. పాపముచేత చచ్చిన మిమ్ము
ప్రభుకోరుచుండె జీవమునివ్వ
|| దేవుడు ||
6. నలిగిన మనస్సు కలిగినవారే
గొప్ప రక్షణను పొందెదరిలలో
|| దేవుడు ||
7. క్రొత్త జన్మమును ఎత్తనివారు
ప్రవేశింపలేరు ప్రభురాజ్యమందు
|| దేవుడు ||