1. జీవంపు జలనదులు - ఉచిత జీవనది
రక్షకా నీ నుండి పారున్ - నాద్వారా పారనిమ్ము
|| గద్దియలో ||
2. రక్షకా నన్ను శుద్ధీకరింపుము - కాల్వగా మార్చునన్ను
ఖాళీగా చేసి నన్ నింపి - లోబడుటకు నేర్పుము
|| గద్దియలో ||
3. అప్పుడే యేసు ప్రభువా - నాలో నదుల్ పారును
అట్టుల నితరులు నీ - పూర్ణత నెరుగుదురు
|| గద్దియలో ||