1. నన్ను బ్రతిష్ఠబర్చుమీ నాథా
నీదు కృపవల్లనే
నాదు ఆత్మ నిన్ను నిరీక్షించున్
నీ చిత్తంబు నాకగున్
|| నన్ను జేర్చు ||
2. నీదు సన్నిధిలో నికనుండ
నెంత తుష్ఠి నాకగున్
స్నేహితునిగ మాటలాడుదున్
సర్వ శక్తి ప్రభుతో
|| నన్ను జేర్చు ||
3. నీదు దివ్య ప్రేమాతిశయము
ఇహబుద్ధికందదు
పరమందున దాని శ్రేష్ఠత
నే ననుభవించెదన్
|| నన్ను జేర్చు ||