1. క్రీస్తు మోము మరుగైన తన కృపయే నాదగు
అల్లలాడు అలల్ లేవన్ నాదు లంగరు నిల్పెదన్
|| క్రీస్తు ||
2. అతని వాగ్దాన మేను నన్ను బలపరచును
ఎల్లవారు ఓడినను అతడే నా నిరీక్షణ
|| క్రీస్తు ||
3. బూరధ్వనితో రాగన్ ఆయనయందు నిలిచియుందున్
ఆయన నీతినే దాల్చి గద్దెదుట నుందు నిర్దోషినై
|| క్రీస్తు ||