1. కంపితాత్ము నంధునై - కానలేక యుండ
సొంపుమీరఁ బ్రోచితి - సూర్య తేజస్కుండ
|| సిల్వకే ||
2. దేవ గొఱ్ఱెపిల్ల - నీ - దీప్తి నాకుఁ జూపు
నీ వధాప్రభావముల్ - పావనుండ నేర్పు
|| సిల్వకే ||
3. నే నిరీక్షణంబుతో - నెప్డు వేచి యుందున్
భూనితాంత వారథిన్ - బూని యీది మన్దున్
|| సిల్వకే ||