1. కృపను పొందు వానిచే
|| చేతునెల్ల ||
2. జ్ఞానము నిచ్చు వానిచే
|| చేతునెల్ల ||
3. సుఖంబు నిచ్చువానిచే
|| చేతునెల్ల ||
4. మన్నింపు నిచ్చువానిచే
|| చేతునెల్ల ||
5. రక్షణ నిచ్చు వానిచే
|| చేతునెల్ల ||
6. నీతిని యిచ్చు వానిచే
|| చేతునెల్ల ||
7. ప్రేమను పోయు వానిచే
|| చేతునెల్ల ||