1. నింపుము నీదు ఆత్మతో నన్ (2)
నింపుము సర్వ శక్తితోనన్ (2)
|| నింపుమో ||
2. పరమానందముతో నింపుము నన్
ఆత్మీయశాంతితో నింపుము నన్
|| నింపుమో ||
3. నీదు మహిమతో నింపుము నన్
ఫలములతో నా జీవితమున్
|| నింపుమో ||
4. నింపుము ప్రభువా జీవముతో
నింపుము ప్రేమతో నను ప్రభువా
|| నింపుమో ||
5. సత్యముతో నా హృదయమును
నెనరుతో నింపుము హృదయమును
|| నింపుమో ||
6. విశ్వాసముతో నింపుము నన్
నీ జ్ఞానముతో నింపుము నన్
|| నింపుమో ||
7. ఊటలధారల యనుభవమున్
నదులను నన్నుండి పారనిమ్ము
|| నింపుమో ||