1. రక్షకుడు ప్రాణముబెట్టినది నా కొరకే
వేరేమి వాగ్వాదంబులు అక్కరయే లేదు
||నే నమ్ముదు||
2. ప్రతిపాపి భయమంతయు తీర్చు నామమిదే
నరకదండన యంతయు తొలగించు నామము
||నే నమ్ముదు||
3. పాప సంకెళ్ళు అన్నియు విడగొట్టును యేసు
సాతాను వాని తలను యేసు చితుక గొట్టెన్
||నే నమ్ముదు||
4. పాపంబులో మరణించెడి వారికి ప్రాణమిడున్
బలహీనమైన ఆత్మలకు శక్తి నిచ్చును యేసు
||నే నమ్ముదు||