1. తెరువబడెను - నా మనోనేత్రము (3)
యేసు నన్ను ముట్టినందున
|| సంతోషమే ||
2. ఈ సంతోషము - నీకు కావలెనా (3)
నేడే యేసు నొద్దకు రమ్ము
|| సంతోషమే ||
3. సత్య సమాధానం - నీకు కావలెనా (3)
నేడే యేసు నొద్దకు రమ్ము
|| సంతోషమే ||
4. నిత్య జీవము - నీకు కావలెనా (3)
నేడే యేసు నొద్దకు రమ్ము
|| సంతోషమే ||
5. మోక్ష భాగ్యము - నీకు కావలెనా (3)
నేడే యేసు నొద్దకు రమ్ము
|| సంతోషమే ||
6. యేసు క్రీస్తును నేడే చెర్చుకో (3)
ప్రవేశించు నీ యుల్లమందు
|| సంతోషమే ||