1. మర్మంబిదియే - కనుమా ప్రియుడా
ఉర్విని మానవ - సాయము లేక
పర్వతంబు నుండి - మల్చబడె నొకరాయి
|| క్రీస్తు ||
2. మేలిమి వెండి - రాజ్యాలను
యిత్తడి యినుప - రాజ్యాదులను
ఈ రాయియే నలుగ - గొట్టును చెత్తవలెనే
|| క్రీస్తు ||
3. ప్రియుడా వింతై - న యీ రాయి
పెరిగి భూలో - కమంతాయె
ప్రభు క్రీస్తుని వింత - సార్వత్రిక సంఘమిదే
|| క్రీస్తు ||
4. ఆ రాజ్యమును - చూచు భాగ్యం
ఆ రాజ్యములో - చేరెడి భాగ్యం
అనుభవింపనగును - పరిశుద్ధ ప్రజలకే
|| క్రీస్తు ||
5. ఈ సుహృదయ - శుద్ధి నీకు
క్రీస్తు ప్రభువే - కలుగ చేయున్
యేసాటియులేని - ఈ శుద్ధి నొందుము
|| క్రీస్తు ||
6. మనకిచ్చిన ఆ - హ్వానంబునకు
తన రాజ్యని - త్యమహిమలకు
తగినయట్టి రీతిన్ - నడుచుకోవలె ప్రియుడా
|| క్రీస్తు ||