1. నా దేవుని పేరేసుండు నా కేమి లోపము
ఇదే నా సునిరీక్షణ యింకేమి భయము
|| సిల్వలో ||
2. బాహాటమై నా భారము భరింపనాయెనే
మహాత్ముని వాగ్దానము మార్పొంద దెన్నడు
|| సిల్వలో ||
3. న్యాయంపు తీర్పు నాటిలో నన్నొప్పుకొంచును
నా యేసు తండ్రి యానతిన్ నాకంబుఁ జేర్చును
|| సిల్వలో ||