546. శోధనకు మీరు చోటీయకుడి
శోధనకు మీరు చోటీయకుడి
ధైర్యము వహించి పోరాటమును
సాధించెడు వారు జయించెదరు
సాతానుకు లొంగబాపంబగును
పల్లవి : యేసు శక్తిని గోరి యెల్ల కాలము వేడు
యేసుడాశతో మిమ్ము డాసి నడుపును
1. దుర్బుద్ధి కుభాష మానుండు సదా
పాపాత్ముల పొందు తప్పించుకొని
శ్రీ దేవుని పేరున్ దూషింపకయు
శ్లాఘించు మీరు వర్థిల్లుడిలన్
|| యేసు ||
2. జయించెడువారు సౌందర్య ప్రభున్
వారు మకుటంబు ధరించెదరు
ప్రభుండగు యేసు నిక్కంబు నమ్ము
డాయనే నిత్యంబు సాయమునిచ్చున్
|| యేసు ||