1. నా యేసు తోడ వెళ్ళుచుందు నెల్లడన్
బ్రయాసమైన లోయలైన భయపడన్
దయజూపు యేసు నన్ను వెంబడించుచో
భయమేల భువనంబులో దగన్
|| యేసున్ ||
2. నా కాలమెల్ల యేసునందు నమ్ముదున్
భీకరంపు వార్థియైన నే దాటుదున్
నా కర్తతోడ నెందునైన నేగుదున్
నాక మెక్కి తండ్రి జూచు వరకున్
|| యేసున్ ||