1. ప్రభునితో నిరంతరమౌ - నిబంధన జేసికొంటి
నేబట్టితి నింపొందగ - విభుని పాదపద్మము
|| భాగ్యమౌ ||
2. నాయాత్మ శాంత మొందుము - నీ యేసే నీ యాధారము
భయంబులేక రక్షణన్ - పాలిభాగంబు పొందుము
|| భాగ్యమౌ ||
3. నే నేసువాడ నేసుడు - నిత్యంబు నా వాడయ్యెను
నా దెంత గొప్ప భాగ్యము - నే నేసుయొక్క మిత్రుడన్
|| భాగ్యమౌ ||