1. సందేహించక లేశమైన - యేసుని వాగ్దానముల్
ముందంజవేసి నిరాశ వీడి - ప్రభుపై నమ్మికయుంచుడి
|| లేచిరండి ||
2. యాత్రలో సముద్రముల్ ఘోషించి పర్వతముల్ కంపించినన్
సొదొమవైపు తిరిగి చూడక - వెళ్ళుడి - సీయోన్ నగరునకు
|| లేచిరండి ||
3. పరికించుడి యేసుని కల్వరిలో కన్నులతో
దూరపరచి బంధకముల నశింపజేసె మరణమున్
|| లేచిరండి ||