1. తెల్పుదున్ విచిత్ర కథన్ - పాడైన నా స్థితిని
కాచి కృపా ప్రేమతోడ - నన్ను విమోచించెను
|| పాడుడి ||
2. ప్రియ రక్షకును పాడి - జయశక్తి తెల్పుదున్
పాపమృతి పాతాళము - పై విజయమిచ్చెను
|| పాడుడి ||
3. నా రక్షకుని పరమ పాడి - ప్రేమగూర్చి పాడుదున్
చావు నుండి జీవమునకు - తెచ్చె దైవసుతుడు
|| పాడుడి ||