1. ఆత్మలందు వాంఛలేక - సోమరులై కాలమున్
వ్వర్థపర్చు వారన్నాట - చింతతోడ నిల్తురు
|| ఒక్క యాత్మనైన ||
2. యేసువా నా స్వరక్షణ - నిశ్చయంబు ఐనదే
అయిన ఫలితంబు చూడ - కష్టపడక పోతినే
|| ఒక్క యాత్మనైన ||
3. కాలమెల్ల గడ్చిపోయెన్ - మోసపోతి నేనయ్యో
గడ్చినట్టి కాలమైతే - ఏడ్చినను వచ్చునా?
|| ఒక్క యాత్మనైన ||
4. భక్తులార ధైర్యముతో - లేచి ప్రకాశించుడీ
ఆత్మలెల్ల యేసునొద్ద - చేరునట్లు చేయుడీ
|| ఒక్క యాత్మనైన ||