1. యేసుని చేతులందు మిక్కిలి క్షేమము
ఏ దుఃఖబాధలైన నచ్చోట చేరవు
పాపపు భీతి బాధలంటవు నన్నిటన్
కన్నీరు సందియంబుల్ - కొన్ని దినాళ్ళిటన్
|| యేసుని ||
2. యేసే నా యాశ్రయంబు - నాకై చావొందెగా
గొల్గోతయందు నుండు - నా గురి సర్వదా
చీకటి దాటుదాక - నోర్పుతో నుండెదన్
జేరెద నింక నాక - మంచును నమ్మెదన్
|| యేసుని ||