1. ఓ యేసు - రక్షకా - నీ పిల్పు విందును
కల్వరిపై నా పాపము నివృత్తిచేసితి
2. యేసు - వచ్చెదన్ - నన్నుచేర్చుము
నన్ నీ రక్తమందున - శుద్ధుని జేయుము
3. నేనైతే పాపిని - నీవే నా ప్రాపపు
నా దోషమెల్ల కడిగి - పవిత్రపర్చుము
4. ఆశక్తుడనౌ నన్ - నీవే స్థాపించుము
విశ్వాస ధైర్యబలముల్ - నాలో పుట్టించుము
5. యేసూ - విమోచకా - యేసు మా శరణు
యేసూ - మా దైవధ్యానము - నీవే మా రాజువు