1. మున్ముందు ఈ ఓదార్పు చూడ - మిగుల ప్రయాసనొంది
వ్యర్థప్రయాస వీడినంత - రక్షకుని కృపనొందితి
|| పవిత్ర ||
2. తన కరము నా మీదనుంచి - నన్ను స్వస్థపడుమనెన్
నే నాయన వస్త్రము ముట్టి - ఆరోగ్యము పొందితిని
|| పవిత్ర ||
3. నిరంతరము పుణ్య నాథుండు - నా ప్రక్క నుందుననెను
తనముఖ భాసురముచేత - నా యెదను నింపుచుండున్
|| పవిత్ర ||