1. ఏర్పరచెను మోయను - యేసు-సు నామము
ఆయనతో సహించను సిలువ శ్రమలను
|| ప్రతిష్ఠ ||
2. ఏర్పరచెను భరించను చెడిన లోకమును
పోరాటముతో నిలువను - జయించె వరకు
|| ప్రతిష్ఠ ||
3. ఏర్పరచె మట్టి పాత్రను ఖాళీ చిన్న వానిని
నేను మోయు ఐశ్వర్యము క్రీస్తు ప్రభువే
|| ప్రతిష్ఠ ||