1. దేవదేవునికి స్తుతులు చెల్లించుడి - ఆయన
||ఆయన||
2. ప్రభువుల ప్రభువునకు స్తుతులు చెల్లించుడి - ఆయన
||ఆయన||
3. ఆశ్చర్యకార్యముల చేయువాని స్తుతించుడి - ఆయన
||ఆయన||
4. ఆకాశము జ్ఞనముచే జేసినవాని స్తుతించుడి - ఆయన
||ఆయన||
5. నీళ్ళమీద భూమిని పరచినవాని స్తుతించుడి - ఆయన
||ఆయన||
6. గొప్ప జ్యోతులు నిర్మించినవాని స్తుతించుడి - ఆయన
||ఆయన||
7. పగటినేలు సూర్యుని చేసినవాని స్తుతించుడి - ఆయన
||ఆయన||
8. రాత్రినేలు చంద్రుని చేసినవాని స్తుతించుడి - ఆయన
||ఆయన||