1. ఇహపరమున - మేలైన నామము
శక్తి గల్గినట్టి - నామమిది - పరి
శుధ్ధులు స్తుతించు నామమిది - పరి
|| యేసు ||
2. సైతానున్ పాతాళ - మును జయించిన
వీరత్వము గల నామమిది - జయ
మొందెదము యీ నామమున - జయ
|| యేసు ||
3. నశించు పాపుల రక్షించ లోక
మునకేతెంచిన - నామమిది - పర
లోకమున జేర్చు నామమిది - పర
|| యేసు ||
4. ఉత్తమ భక్తులు - పొగడి స్తుతించు
ఉన్నత దేవుని - నామమిది - లోక
మంత ప్రకాశించె - నామమిది - లోక
|| యేసు ||
5. శోధన గాధల - కష్టసమయాన
ఓదార్చి నడుపు - నామమిది - ఆటం
కము తీసివేయు నామమిది - ఆటం
|| యేసు ||