1. మందిర దర్శన - మాత్మకు నిచ్చి
ఆత్మ ద్వార నే - కన పరచున్
|| ఆత్మ ||
2. ఆత్మ జీవముతో - నిర్మించబడును
నిండు జీవముతో - దృఢ మగును
|| ఆత్మ ||
3. ఆత్మైక్యముతో - నిర్మించబడును
ఆత్మతో నపుడే - నింపబడున్
|| ఆత్మ ||
4. ఆత్మీయ సేవను - ఆత్మసేవకులన్
ఆత్మ మందిరములో - ప్రభు కోరున్
|| ఆత్మ ||
5. ఆత్మీయ బలులను - అర్పించు నపుడే
ప్రభు మనసు సంతృప్తి పడున్
|| ఆత్మ ||
6. ఆత్మ మందిరములో - లోక శరీర
ఆశయములకు - పాలులేదు
|| ఆత్మ ||
7. ఆత్మ మందిరములో - అన్నియు నుండిన
లోకము జీవముతో నిండున్
|| ఆత్మ ||