1. పరిశుద్ధ ఆత్మతో జన్మించితివి దేవుని గృహమందు
కల్వరి ప్రేమచే కల్గెనీతి ఓ ఎంత ఔన్నత్యము
తీర్మానము జరిగె వేగముగా పాపిగా నేను రాగా
కృపనిచ్చె దాని నే స్వీకరించగా రక్షించెను స్తోత్రము
|| పరము ||
2. నిశ్చయముగ పరమందున్న కాలము తీరగనే
భవనములు నాకందున్నవని స్థిరముగనే నమ్ముదున్
నమ్మి సిలువనే చేరిననాడే అదియే అద్భుతదినం
నిత్యైశ్వర్యమీ దీవెనలు పొందితి ప్రభు హస్తమునుండి
|| పరము ||