1.ఒకనాడు చిమ్మ చీకటిలో - మరునాడు పూలపొదరింట
విశ్రాంతిలో కలతలలో నన్ - దేవుని హస్తమే నన్నడుపున్
|| ఆయనే ||
2. సణుగు గొణుగుల మాని నీ - చేయి పట్టుకొనెద నా ప్రభో
సదా సంతృప్తితో యుండెద - దేవుని హస్తమే నన్నడుపున్
|| ఆయనే ||
3. భువిలోన నా పని కాగానే - నీ కృపచే జయమరయగనే
చావునకైన భయపడను - యోర్దాను ద్వారా నడిపెదవు
|| ఆయనే ||