1. ఓ దేవా పంపింప వయ్యా - నీ దేవెన ధారలన్
మా దాహ మెల్లను బాపు - మాధుర్యమౌ వర్షమున్
|| ఇమ్మహి ||
2. మామీద కురిపించు మీశ - ప్రేమ ప్రవాహంబులన్
సమస్త దేశంబు మీద - క్షామంబు పోవునట్లుగన్
|| ఇమ్మహి ||
3. ఈనాడే వర్షంపు మీశ - నీ నిండు దీవెనలన్
నీ నామమందున వేడి సన్నుతి బ్రార్థింతుము
|| ఇమ్మహి ||