1. దుష్టలోకములో సర్వము చెడెను
దీని యందంవాడి పోవుచున్నది - పోవుచున్నది
|| వ్యర్థం ||
2. చూడన్ మనసేలాగు నాశనమైపోయెన్
నిండియున్నదిపుడే పాపపుపాత్ర, పాపపుపాత్ర
|| వ్యర్థం ||
3. నలుదిశల చూడుమా పాపము కలదు
కలహ కలవరముతో నిండియున్నది, నిండియున్నది
|| వ్యర్థం ||
4. లోకంలో నన్ని గతించి పోవునవి
లోకం యెంతో అయోగ్యంబైయున్నది, అయోగ్యంబదే
|| వ్యర్థం ||
5. యిద్ధరలో మనకేమియు లేదు
స్వార్థము, శతృత్వము, ఈర్ష్యమయము, ఈర్ష్యమయము
|| వ్యర్థం ||
6. ఒకనాడీ మహిని ప్రభువు దహించును
సకలంబును నాశనంబుచేయును, నాశనముచేయును
|| వ్యర్థం ||
7. ఒక రాజ్యము వచ్చునందు దీవెన కలదు
సకల శాంతి సంతోషమందు కలదు, అందునగలదు
|| వ్యర్థం ||
8. ఆ రాజ్యంలో నీవు ప్రవేశించుటకు
మారు మనస్సునొంది యేసుని నమ్ము, యేసుని నమ్ము
|| వ్యర్థం ||