1. యేసుక్రీస్తు శీఘ్రముగ శీఘ్రముగ శీఘ్రముగ
యేసుక్రీస్తు శీఘ్రముగ దిగివచ్చును
దిగివచ్చును - దిగివచ్చును - యేసుక్రీస్తు శీఘ్రముగ దిగివచ్చును
2. సంధింప నీవాయత్తమా ఆయత్తమా ఆయత్తమా
సంధింప నీవాయత్తమా యేసురాకడన్
3. లేనియెడల సిద్ధపడు సిద్ధపడు సిద్ధపడు
లేనియెడల సిద్ధపడు కృపకాలమున
4. భక్తులెల్లరు సిద్ధపడి సిద్ధపడి సిద్ధపడి
భక్తులెల్లరు సిద్ధపడి కాచియుందురు