1. దేవుని జ్ఞానము పరిశుధ్ధ గ్రంథమందున్నది
|| పఠించు ||
2. దైవ సమాధానం పరిశుధ్ధ గ్రంథమందున్నది
|| పఠించు ||
3. దేవుని వెలుగు పరిశుధ్ధ గ్రంథమందున్నది
|| పఠించు ||
4. దైవ ప్రత్యక్షత పరిశుధ్ధ గ్రంథమందున్నది
|| పఠించు ||
5. దైవ మహాకృప పరిశుధ్ధ గ్రంథమందున్నది
|| పఠించు ||
6. దేవుని వరము పరిశుధ్ధ గ్రంథమందున్నది
|| పఠించు ||