1. యేసు, యేసు - మొఱ్ఱనాలించు
అన్యులైన వారి బిల్వన్ - మర్వబోకు నన్
|| రక్షకా ||
2. నీ కృపాసనంబు నొద్ద - శాంతమియ్యుము
పశ్చాత్తాపపడె నన్ను - నాదరించుము
|| రక్షకా ||
3. నీదు పుణ్యమేను నమ్మి - యాశ్రయింతు నిన్
క్రుంగినట్టి నాదునాత్మఁ - బ్రోవు ప్రేమతో
|| రక్షకా ||
4. నాకు సుఖదాత వీవె - జీవదాతవే
ఇహపరములయందు - దిక్కు నీవెగా
|| రక్షకా||