1. వాక్యమన్నాతో పోషించి
బండ నీళ్ళను త్రాగించితివి
ఆత్మకు తృప్తి నిచ్చి ప్రభువా
శాంతిని నా కిచ్చితివి
|| ధన్య ||
2. ఆత్మీయ సుందర హృదయములో
ఆత్మ ప్రాణ శరీరములో
ఆత్మీయజీవ మొసగి ప్రభువా
ఆత్మను మేల్కొలిపితివి
|| ధన్య ||
3. కానానులోనికి తెచ్చితివి
పరశుధ్ధులతో జేర్చితివి
ప్రణుతించెదను నిన్ను ప్రభువా
సాగిలపడి పూజింతున్
|| ధన్య ||