1. యేసు ప్రభువే మా ప్రియుండు
వాసిగా మనదు రక్షకుడు
ఆయనే మన హృదయేశ్వరుడు
హృదయ ద్వారము తెరువుము
|| ప్రభు ||
2. మన పాప శిక్ష భరించి
తన రక్తమును కార్చెను
చక్కని మార్గము జూపెను
ఇంకను నిలువకు పాపములో
|| ప్రభు ||
3. పాపముచే బంధింపబడి
పాపములో నిలువగ నేల
యేసు నిను విడిపించును
రక్షణార్థ సువార్తయిదే
|| ప్రభు ||