1. పాపాత్ముడైన దొంగయు - ఆ ఊటలోమున్గి
మన్నింపు, మోక్షానందము - నొందియానందించెన్
|| హల్లెలూయా ||
2. ఆలాగే నేను యేసుచే - విముక్తి పొందుదు
విలువైన మన్నింపునొంది - పాడుదును సదా
|| హల్లెలూయా ||
3. గాయంపు రక్తమును నే - విశ్వసించి చూచి
ప్రియంపు యేసు ప్రేమను - ప్రకటింతు నెల్లడన్
|| హల్లెలూయా ||
4. మోక్షంబునందు రక్షకున్ - చూచి ప్రహర్షింతున్
రక్షించునట్టి ప్రేమను - రక్తితో పాడుదున్
|| హల్లెలూయా ||