1. పాప జగాన - జన్మించితివి - పేద గృహాన - పెరిగితివి
సంకట కష్టములనుభవించి మమ్ము రక్షించితివి - ప్రియ యేసు
మమ్ము రక్షించితివి - మమ్ము
|| క్రీస్తు ||
2. జీవిత నావా - తుఫాను చేత - తల్లడిల్లగ - ఒక్క మాటతో
ఆజ్ఞాపించి తుఫాను నాపి - దరికి జేర్చితివి - ప్రియ యేసు
దరికి జేర్చితివి - దరికి
|| క్రీస్తు ||
3. ఎన్నో విధాల - పోనట్టి నాదు - పాప రోగము - నీ వస్త్రమును
ముట్టినంతనే - అద్భుతముగ - నివారణాయెను
ప్రియ యేసు నివారణాయెను - నివార
|| క్రీస్తు ||