1. అంజూరపు చెట్లు - పూయకుండినను
ద్రాక్ష చెట్లు - ఫలింపకున్నను
|| హర్షింతును ||
2. ఒలీవ చెట్లు - కాపు లేకున్నను
చేనిలోని పైరు - పండకున్నను
|| హర్షింతును ||
3. దొడ్డిలో - గొర్రెలు లేకపోయినను
సాలలో పశువులు లేకపోయినను
|| హర్షింతును ||
4. లేడి కాళ్ళవలె నా కాళ్ళను జేసి
ఉన్నత స్థలముల - మీద నడుపున్
|| హర్షింతును ||
5. నా కోట నా బలము - నా యెహోవా
నీ యందు నిత్యం - నే హర్షింతున్
|| హర్షింతును ||