1. అమితమైన కృపవలన నన్ను స్వర్గంబున జేర్చుదురు
అచ్చోటనుండి యేసుని గాంచి
స్తుతికీర్తనలు పాడుదును
|| ఇదే నాకు ||
2. నేను ప్రేమించు స్నేహితులను అక్కడజూచి సంతోషింతును
నా యేసు ముఖము చూచుటయే
నిత్యము నాకది యానందము
|| ఇదే నాకు ||
3. ఆ స్వర్గ సౌఖ్య మొందువరకు
కండ్లతో చూడక పోయినను యేసుని మాటలు గైకొనుచు
నాత్మతో చూచి సంతోషింతును
|| ఇదే నాకు ||